“భీమ్లా నాయక్”మూవీ హిందీ వెర్షన్ ట్రైలర్ రిలీజ్

Bheemla Nayak Hindi Trailer Out,Bheemla Nayak Hindi Trailer Out,Bheemla Nayak Hindi Trailer Out Now,Bheemla Nayak Trailer Hindi,Bheemla Nayak Trailer In Hindi,Bheemla Nayak Hindi Trailer,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Latest Tollywood Updates,Bheemla Nayak Hindi Trailer,Bheemla Nayak Movie Hindi Trailer,Pawan Kalyan Bheemla Nayak Hindi Trailer,Bheemla Nayak's Hindi Trailer,Bheemla Nayak Trailer,2022 Latest Movie Trailer,Latest Hindi Movie Trailers 2022,Latest Hindi Trailers,Pawan Kalyan New Movie Trailer,Pawan Kalyan Latest Movie Trailer,Pawan Kalyan Bheemla Nayak Trailer,Pawan Kalyan Bheemla Nayak Movie Trailer,Bheemla Nayak Movie Trailer,Pawan Kalyan Bheemla Nayak Hindi Movie Trailer,Bheemla Nayak Official Trailer,Bheemla Nayak Movie Official Trailer,Bheemla Nayak Hindi Movie Official Trailer,Bheemla Nayak Movie Trailer Hindi,Bheemla Nayak Hindi Official Trailer,Rana Daggubati,Rana Daggubati Movies,Rana Daggubati New Movie,PSPK Rana Movie,Pawan Kalyan,Pawan Kalyan New Movie,Pawan Kalyan Latest Movie,Pawan Kalyan Movies,Pawan Kalyan Bheemla Nayak,Pawan Kalyan Bheemla Nayak Movie,Trivikram,Saagar K Chandra,Nithya Menen,Thaman S,Samyuktha,Bheemla Nayak Songs,Bheemla Nayak Movie Songs,Sitara Entertainments,Naga Vamsi,Bheemla Nayak Trailer Launch,Bheemla Nayak Theatrical Trailer,Bheemla Nayak Hindi Movie Trailer,Bheemla Nayak Hindi Movie,Bheemla Nayak Hindi,Bheemla Nayak Official Hindi Trailer,#BheemlaNayakHindi,#BheemlaNayak

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , నిత్యామీనన్ , రానా దగ్గుబాటి, సంయుక్త మీనన్ జంటలుగా సూపర్ హిట్ ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన “భీమ్లా నాయక్ ” మూవీ 25 వ తేదీ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లో భారీ ఎత్తున రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్, భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించిన .“భీమ్లా నాయక్ ” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఓవర్ సీస్ లో రెండు రోజులకే బ్రేక్ ఈవెన్ కు చేరుకొన్న “భీమ్లా నాయక్ ” మూవీ ప్రపంచవ్యాప్తంగా 3 రోజులలో భారీ కలెక్షన్స్ తో 100 కోట్ల క్లబ్ లో చేరి రికార్డ్ క్రియేట్ చేసింది.పవర్ ఫుల్ డైలాగ్స్ , యాక్షన్ సీన్స్ తో తెరకెక్కిన “భీమ్లానాయక్ ” మూవీ అద్భుత ప్రేక్షకాదరణ తో 150 కోట్ల క్లబ్ కు చేరువగా ఉంది. “భీమ్లానాయక్ ” మూవీ హిందీ వెర్షన్ త్వరలో రిలీజ్ కానుంది. హిందీ చిత్రాన్ని బి4యూ మోషన్ పిక్చర్స్ ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తోంది.తాజాగా రిలీజ్ అయిన హిందీ వెర్షన్ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 2 =