
ట్యాగ్ · 3 కథనాలు


'భీమ్లా నాయక్' సీక్వెల్ పై రానా రియాక్షన్..!

"భీమ్లా నాయక్"మూవీ హిందీ వెర్షన్ ట్రైలర్ రిలీజ్

'లాలా' పుట్టినరోజు.. మిగిలింది హిస్టరీ
సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-రానా కాంబినేషన్ లో వచ్చిన క్రేజీ మల్టీస్టారర్ భీమ్లానాయక్. ఈసినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత సంచలనం సృష్టించిందో తెలుసు కదా. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాకుండా సాలిడ్ కలెక్షన్స్ కొల్లగొడుతూ దూసుకుపోతుంది. ఇక ఈసినిమా పాటలు ఎంత సంచలనం సృష్టించాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమా విజయంలో పాటలు కూడా కీలక పాత్ర పోషించాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పాటలు రిలీజ్ చేసిన దగ్గర నుండి రికార్డు స్థాయిలో మారు మ్రోగుతూనే ఉన్నాయి.

'భీమ్లా నాయక్' సీక్వెల్ పై రానా రియాక్షన్..!
దాదాపు ఏడాదిగా ఎదురుచూసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు రానా అభిమాలకు కూడా భీమ్లా నాయక్ సినిమా ఫుల్ మీల్స్ ఇచ్చింది. పవన్ ను ఫుల్ మాస్ రోల్ లో చూసిన పవన్ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటూ ఉండగా.. మరోవైపు రానా కు డానియేల్ శేఖర్ లాంటి పవర్ ఫుల్ రోల్ దక్కినందుకు.. పవన్ తో పాటు రానా ను కూడా అదే రేంజ్ లో చూపించినందుకు హ్యాపీగా ఉన్నారు. అందుకే ఈసినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అంతకు మించి హిట్ తో దూసుకుపోతుంది. రిలీజ్ అయిన మూడు నాలుగు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్ లో చేరిన ఈసినిమా ఇప్పుడు రెండు వందల కోట్ల దిశగా వెళుతుంది.

"భీమ్లా నాయక్"మూవీ హిందీ వెర్షన్ ట్రైలర్ రిలీజ్
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , నిత్యామీనన్ , రానా దగ్గుబాటి, సంయుక్త మీనన్ జంటలుగా సూపర్ హిట్ ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన “భీమ్లా నాయక్ ” మూవీ 25 వ తేదీ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లో భారీ ఎత్తున రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్, భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించిన .“భీమ్లా నాయక్ ” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందించారు.