
ట్యాగ్ · 2 కథనాలు

'రాధేశ్యామ్'.. ఈ రాతలే వీడియో సాంగ్ ప్రోమో రిలీజ్..!
రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా ఇటలీ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సినిమా రాధేశ్యామ్. ఎన్నో వాయిదాల అనంతరం ఫైనల్ గా ఈసినిమా మార్చి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ కు దగ్గర పడుతున్న నేపథ్యంలో మళ్లీ రాధేశ్యామ్ టీమ్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసింది. దీనిలో భాగంగానే ఇప్పటికే ప్రేమికులదినోత్సవం సందర్భంగా ఈసినిమా నుండి స్పెషల్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఇక నేడు ఈసినిమా నుండి ఈ రాతలే పాటకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఫుల్ సాంగ్ ను రేపు మధ్యాహ్నం 12గంటలకు రిలీజ్ చేయనున్నారు. కాగా ఇప్పటికే ఈ పాటకు సంబంధించి లిరికల్ సాంగ్ ఎప్పుడో రిలీజ్ కాగా... మంచి ఆదరణను…

'రాధేశ్యామ్' మిలియన్ల వ్యూస్ తో ట్రెండింగ్ లో ఫస్ట్ సాంగ్
రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న పాన్ ఇండియా సినిమా రాధేశ్యామ్. ఇక ఈ సినిమా అప్డేట్ గురించి ప్రభాస్ అభిమానులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఈనేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా అభిమానులు అప్ డేట్ ఇవ్వమని అడిగినా మేకర్స్ మాత్రం ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. అయితే ఈసినిమా సంక్రాంతికి బరిలో దిగుతున్న నేపథ్యంలో.. ఇక ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న చిత్రయూనిట్ ఇప్పుడు ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి తాజాగా ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ‘ఈ రాతలే’ అంటూ రిలీజ్ అయిన తొలి సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ పాటను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ…