విక్రమ్ “మహాన్ “పై రజనీకాంత్ ప్రశంసలు

Superstar Rajinikanth Praises Vikram’s Mahaan Movie,chiyaan vikram latest movie,Chiyaan Vikram Latest News 2022,Chiyaan Vikram Mahaan Movie,chiyaan vikram new movie, Chiyaan Vikram’s Mahaan,Latest Telugu Movie News,Latest Telugu Movies 2022,Mahaan Movie,Mahaan Movie Director,Mahaan Movie Latest News,New Telugu Movies 2022, Dhruv vikram with Chiyaan Vikram Movie,Superstar Rajinikanth watched Mahaan Movie,Telugu Film News 2022,Telugu Filmnagar,Thalaivar Rajinikanth,Thalaivar Rajinikanth About Mahaan Movie, Thalaivar Rajinikanth Loved Chiyaan Vikram’s Mahaan,Tollywood Movie Updates

సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో విక్రమ్ , ధృవ్ విక్రమ్ హీరోలుగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “మహాన్ “తమిళ మూవీ తో పాటు తెలుగు , కన్నడ , మలయాళ వెర్షన్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఫిబ్రవరి 10 వ తేదీ రిలీజ్ అయ్యాయి. మద్యం సిండికేట్ లీడర్ గా విక్రమ్, పోలీస్ అధికారిగా ధృవ్ విక్రమ్ నటించారు. “మహాన్” సినిమా ప్రేక్షకుల నుండి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. విక్రమ్ , ధృవ్ ల పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రయోగాత్మక మూవీస్ ఎంపిక చేసుకునే హీరో విక్రమ్ మరో ప్రయోగాత్మక మూవీ “మహాన్” నేరుగా ఓటిటిలో విడుదలైన విక్రమ్ మొదటి చిత్రం . “మహాన్” సినిమా అద్భుతం అంటూ రజినీ మూవీపై ప్రశంసలు కురిపించారనీ , విక్రమ్, ధృవ్ నటనతో పాటు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ప్రతిభను రజినీకాంత్ ప్రత్యేకంగా కొనియాడారనీ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తన ట్విట్టర్ అకౌంట్ లో వెల్లడించారు.
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న “#RC15 “మూవీ కి కథను అందించిన విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − nineteen =