ట్రెడిషినల్ డ్రెస్ లో పూజాహెగ్డే

Pooja Hegde Looks Gorgeous In Traditional Attire,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, pooja Hegde,Actress pooja hegde,pooja hegde latest Photos,pooja hegde Latest Photos in Traditional Dress,pooja hegde in Traditional Dress looks Beautiful,pooja hegde in Traditional Dress looks Gorgeous, pooja Hegde Photos Goes Viral,pooja Hegde Photo Goes Viral in Social Media,pooja Hegde Photo Gallery,pooja Hegde Photos In Social Media,pooja Hegde Updates, pooja Hegde new Movie,pooja Hegde upcoming Movie,pooja Hegde latest Movie Updates,pooja Hegde with Prabhas,pooja Hegde in Radhe shyam Movie,pooja Hegde new Radhe Shyam, pooja Hegde Upcoming Movie Radhe Shyam,Pooja Hedge in #SSMB28 Project,Pooja Hegde with Mahesh Babu,Pooja Hegde in Acharya Movie,Pooja Hegde with chiranjeevi Movie Acharya Movie, pooja Hegde in Bhavadeeyudu Bhagat Singh,#poojahegde

టాలీవుడ్ లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో పూజాహెగ్డే తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. పూజాహెగ్డే , స్టార్ హీరో విజయ్ జంటగా తెరకెక్కిన “బీస్ట్ ” తమిళ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే తెలుగు , తమిళ , హిందీ భాషల చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పూజాహెగ్డే కథానాయికగా నటించిన “ఆచార్య “, “రాధేశ్యామ్” మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పూజాహెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “భాయిజాన్ “(హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న “#SSMB28”మూవీ పూజాకార్యక్రమం ఈ రోజు జరిగింది. ఈ మూవీ లో పూజాహెగ్డే కథానాయిక.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా తెరకెక్కనున్న “భవదీయుడు భగత్ సింగ్ “మూవీ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు.సక్సెస్ ఫుల్ మూవీస్ తో సంతోషంగా ఉన్న పూజాహెగ్డే సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫొటోస్ ను షేర్ చేసి అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ట్రెడిషినల్ డ్రెస్ లో అందంగా ఉన్న తన ఫొటోస్ ను ఇన్ స్టా గ్రామ్ లో పూజాహెగ్డే షేర్ చేయగా అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − 7 =