
ట్యాగ్ · 3 కథనాలు


ట్రెడిషినల్ డ్రెస్ లో పూజాహెగ్డే

'ఆర్ఆర్ఆర్' కోసం 'ఆచార్య' వాయిదా

హిందీ భాషలో "ఆచార్య " మూవీ రిలీజ్
కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంట గా భారీ బడ్జెట్ తో రూపొందిన “ఆచార్య “మూవీ 2022 ఎప్రిల్ 29 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పూజాహెగ్డే మరో జంటగా నటిస్తున్నారు. సోనూసూద్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా హీరోయిన్ రెజీనా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.“ఆచార్య “చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , లాహే లాహే, నీలాంబరి, శానా కష్టం సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. టెంపుల్ టౌన్ సెట్ , రామ్ చరణ్ , పూజాహెగ్డే ల సాంగ్…

ట్రెడిషినల్ డ్రెస్ లో పూజాహెగ్డే
టాలీవుడ్ లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో పూజాహెగ్డే తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. పూజాహెగ్డే , స్టార్ హీరో విజయ్ జంటగా తెరకెక్కిన “బీస్ట్ ” తమిళ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే తెలుగు , తమిళ , హిందీ భాషల చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పూజాహెగ్డే కథానాయికగా నటించిన “ఆచార్య “, “రాధేశ్యామ్” మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పూజాహెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “భాయిజాన్ “(హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న “#SSMB28”మూవీ పూజాకార్యక్రమం ఈ రోజు…

'ఆర్ఆర్ఆర్' కోసం 'ఆచార్య' వాయిదా
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా ఆచార్య. చిరంజీవి అలానే తనయుడు రామ్ చరణ్ ఇద్దరూ ఒకే సినిమాలో నటిస్తుండటంతో ఈసినిమాపై అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈసినిమా కూడా ఎప్పటినుండో రిలీజ్ కు సిద్దంగా ఉంది. అయితే ఏప్రిల్ 1న రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నట్టు అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఫైనల్ గా రిలీజ్ డేట్ ను ప్రకటించారు.