“పుష్ప” శ్రీవల్లి సాంగ్ కు క్రికెటర్ డేవిడ్ వార్నర్ డ్యాన్స్

Star Cricketer David Warner Dances For Pushpa Srivalli Song,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, David Warner,David Warner Dance,David Warner pulls off Srivalli hook step in epic viral video,David Warner nails Allu Arjun's hook step in 'Srivalli' song,Star Cricketer David Warner,Cricketer David Warner,David Warner Dance to Song,David Warnerlatest updates,David Warner SOcial Media,David Warner Dance For Pushpa Song, David Warner Dance for Pushpa Movie song Goes Viral,David Warner Dance Goes Viral In Social Media,Cricketer David Warner Dance Goes Viral In Social Media, David Warner Dances For Srivalli Song From Pushpa Movie,David Warner Instagram Reels,David Warner Dance for Pushpa Srivalli Song,David Warner Shared his Dance Video In Social Media,Allu Arjun Psuhpa Movie, Super Hit Movie Pushpa,Icon Star Allu Arjun Pushpa,Pushpa The Rise Songs,Pushpa Srivalli Song,#davidwarner

పాన్ ఇండియా మూవీ “పుష్ప” ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో విడుదల అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పనలో సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ సాధించాయి. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సాంగ్‌ “ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా” కు డ్యాన్స్ చేసి, ఆ వీడియో ను సోషల్ మీడియా లో షేర్ చేయగా ఆ వీడియో అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. వార్నర్ బ్రదర్.. తగ్గేదే లే..’ అంటూ అల్లు అర్జున్ కామెంట్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by David Warner (@davidwarner31)

“పుష్ప :ది రైజ్” మూవీ లోని శ్రీవల్లి సాంగ్ 100 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. తాజాగా వార్నర్ ఆ సాంగ్ లోని చెప్పు ఊడిపోయే స్టెప్ ను అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి , ఆ డ్యాన్స్ వీడియో ను సోషల్ మీడియా లో షేర్ చేశారు. ఆ స్టెప్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ వీడియోతో పాటు “పుష్ప” స్టెప్ వేసేశా.. తర్వాత ఏంటి? అంటూ వార్నర్ కామెంట్ చేశారు. కొందరు “నాటు నాటు” పాటని సూచించగా.. అది చాలా కష్టంగా ఉంది అనివార్నర్ బదులిచ్చారు. , వార్నర్ పోస్ట్ చేసిన ఈ వీడియోకి అల్లు అర్జున్ కూడా ఫిదా అవుతున్నట్లుగా రిప్లయ్ ఇచ్చారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 2 =