కల నెరవేరింది – పూజాహెగ్డే

Gorgeous Actress Pooja Hegde’s Dream Fulfilled,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Pooja Hegde,Actress Pooja Hegde,Gorgeous beauty Pooja Hegde,Gorgeous Actress Pooja Hegde,Pooja Hegde latest News,Pooja Hegde Updates,Pooja Hegde Latest Movies,Pooja Hegde upcoming Movies, Pooja Hegde fulfils her dream,Pooja Hegde says she fulfilled her Long Harbored Dream,Beautiful Pooja Hegde in traditional outfit, Pooja Hegde, has fulfilled her longtime dream, Pooja Hegde fulfils her dream In Social Media,Pooja Hegde fulfils her dream Shared A tweet in Social Media,Pooja Hegde fulfils her dream New Home in Mumbai,#SSMB28,#PSPK 28, Pooja Hegde Radhe Shyam,Pooja Hegde Radhe Shyam Movie Updates,Pooja Hegde Radhe Shyam Latest News,Pooja Hegde and Prabhas,Pooja Hegde and Prabhas in Radhe Shyam Movie, Pooja Hegde House Warming,Pooja Hegde purchased New House in Mumbai,Pooja Hegde House Warming Pics

టాలీవుడ్ లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో పూజాహెగ్డే తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. పూజాహెగ్డే , స్టార్ హీరో విజయ్ జంటగా తెరకెక్కిన “బీస్ట్ ” తమిళ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే తెలుగు , తమిళ , హిందీ భాషల చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పూజాహెగ్డే కథానాయికగా నటించిన “ఆచార్య “, “రాధేశ్యామ్” మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పూజాహెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “భాయిజాన్ “(హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు. “#SSMB28” , “#PSPK 28” మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరోయిన్ పూజాహెగ్ధే తన చిరకాల కోరికను నెరవేర్చుకున్నారు. ముంబైలో సొంత ఇంటి గృహప్రవేశం చేసిన పూజాహెగ్ధే సంప్రదాయ దుస్తుల్లో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ రోజు కోసం ఒక సంవత్సరం నుంచి వేచి చూస్తున్నాననీ , అన్ని కలలు నెరవేరాయనీ , మిమ్మల్ని మీరు నమ్మి కష్టపడి పనిచేయాలనీ , అప్పుడు మీతో ప్రపంచమే ప్రేమలో పడుతుందనీ చెబుతూ ఇన్ స్టాగ్రామ్ లో తన ఫొటోను పూజాహెగ్డే షేర్ చేశారు. కొత్త ఇంటిలోకి అడుగుపెట్టిన పూజాహెగ్ధేకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + 16 =