కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Bellamkonda Sreenivas Hindi Movie

ట్యాగ్ · 3 కథనాలు

BellamBellamkonda Sreenivas Chatrapati Hindi Remake Update,Chatrapathi Remake Update,Chatrapathi Hindi Remake Latest Update,Chatrapathi Hindi Remake New Update,Chatrapathi Hindi Remake Update,Chatrapathi Hindi Remake New Update,Bellamkonda Sreenivas
సినిమా వార్తలు

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ "ఛత్రపతి" హిందీ మూవీ అప్ డేట్

పెన్ స్టూడియోస్ బ్యానర్‌పై స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , నస్రత్ భరూచా జంటగా"ఛత్రపతి " హిందీ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ తెలుగు "ఛత్రపతి " హిందీ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ కి స్టార్ రైటర్ కె వి విజయేంద్ర ప్రసాద్ స్టోరీ అందించారు. డబ్బింగ్ మూవీస్ తో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న బెల్లంకొండ ఈ మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

Team TFNవాట్సాప్
Heroine Finalised For Bellamkonda Sreenivass Hindi Remake Of Chatrapathi Movie,Nushrratt Bharuccha,Telugu Filmnagar,Bellamkonda Sreenivas Chatrapathi Remake,Bellamkonda Sreenivas Chatrapathi Remake Movie,Chatrapathi Remake Movie,Chatrapathi Hindi Rem
సినిమా వార్తలు

హిందీ "ఛత్రపతి" హీరోయిన్

ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వంలో భారీబడ్జెట్ తో తెరకెక్కిన యాక్షన్ కామెడీ “అల్లుడు శీను ” మూవీ తో టాలీవుడ్ కు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా పరిచయం అయ్యారు. ఆ మూవీ లో తన యాక్టింగ్ , డ్యాన్సింగ్ స్కిల్స్ తో బెల్లంకొండ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “జయ జానకి నాయక “, “రాక్షసుడు “, “అల్లుడు అదుర్స్ ” వంటి మూవీస్ తో బెల్లంకొండ ప్రేక్షకులను అలరించారు. హిందీ డబ్బింగ్ మూవీస్ తో బాలీవుడ్ లో క్రేజ్ పెంపొందించుకున్న బెల్లంకొండ బాలీవుడ్ కు హీరోగా పరిచయం అవుతున్నారు.

Team TFNవాట్సాప్
Hindi Remake Chatrapathi Movie Starring Bellamkonda Sreenivas Launched Today,Telugu Filmnagar,Bellamkonda Sreenivas Chatrapathi Remake,Bellamkonda Sreenivas Chatrapathi Remake Movie,Chatrapathi Remake Movie,Chatrapathi Remake,Chatrapathi Hindi Remake
సినిమా వార్తలు

ఛ‌త్ర‌ప‌తి హిందీ రీమేక్ గ్రాండ్ లాంచ్

బెల్లంకొండ సురేష్ వారసత్వంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన బెల్లంకొండ శ్రీ‌నివాస్ కు మొదటినుండి సినిమా అవకాశాలకు మాత్రం కొదువ లేదు. టాప్ ప్రొడ్యూసర్ కాబట్టి ఇప్పటివరకూ పెద్ద డైరెక్టర్స్, భారీ బడ్జెట్ సినిమాలే తీశాడు. అయితే చివరిగా వచ్చిన తమిళ్ రీమేక్ రాక్షసుడు తప్పా సూపర్ హిట్ అందించిన సినిమాలు పెద్దగా ఏం లేవు. ఇక ఇప్పుడు ఈహీరో బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే కదా. అది కూడా ఇక్కడ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఛత్రపతి సినిమాతో. ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లాల్సిన ఈసినిమా కరోనా వల్ల ఆగిపోయింది.

TFN Adminవాట్సాప్

షేర్