
ట్యాగ్ · 4 కథనాలు


బెల్లంకొండ సాయి శ్రీనివాస్ స్టైలిష్ లుక్
పెన్ స్టూడియోస్ బ్యానర్‌పై స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , నస్రత్ భరూచా జంటగా”ఛత్రపతి ” హిందీ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ తెలుగు “ఛత్రపతి ” హిందీ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ కి స్టార్ రైటర్ కె వి విజయేంద్ర ప్రసాద్ స్టోరీ అందించారు. డబ్బింగ్ మూవీస్ తో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న బెల్లంకొండ ఈ మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ "ఛత్రపతి" హిందీ మూవీ అప్ డేట్
పెన్ స్టూడియోస్ బ్యానర్‌పై స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , నస్రత్ భరూచా జంటగా"ఛత్రపతి " హిందీ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ తెలుగు "ఛత్రపతి " హిందీ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ కి స్టార్ రైటర్ కె వి విజయేంద్ర ప్రసాద్ స్టోరీ అందించారు. డబ్బింగ్ మూవీస్ తో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న బెల్లంకొండ ఈ మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

"స్టూవర్ట్ పురం దొంగ "మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
శ్రీ లక్ష్మినరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కె ఎస్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా 1970, 80 లలో స్టూవర్ట్‌పురంలో ధైర్యవంతుడైన దొంగగా పేరుగాంచిన ‘టైగర్ ’ నాగేశ్వర్ రావు జీవిత చరిత్ర ఆధారంగా భారీ బడ్జెట్ తో "స్టూవర్ట్ పురం దొంగ "మూవీ తెరకెక్కుతుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

'స్టూవర్ట్‌పురం దొంగ’గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్
అల్లుడు శ్రీను సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఆ తరువాత పలు సినిమాలు చేసినా సాలిడ్ హిట్ కొట్టింది లేదు. అయితే తమిళ్ లో సూపర్ హిట్ అయిన రాచ్చసన్ సినిమాను తెలుగులో రాక్షసుడు సినిమాగా రీమేక్ చేసి ఆ సినిమాతో కాస్త హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయిపోయాడు. అది కూడా ఇక్కడ బ్లాక్ బస్టర్ కొట్టిన ఛత్రపతి రీమేక్ తోనే. రాజమౌళి-ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన ఛత్రపతి సినిమా ను బాలీవుడ్ లో వినాయక్ దర్శకత్వంలో రీమేక్ చేస్తున్నాడు. ఈమధ్య ఈసినిమా సెట్స్ పైకి వెళ్లింది.