“RRR” అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ మేకోవర్ వీడియో రిలీజ్

Ram Charan Making Video from RRR Movie, Latest Telugu Movies 2021,Telugu Film News 2021, Latest Telugu Movie News, Telugu Filmnagar, Tollywood Movie Updates, Making Video of Ram Charan as Alluri Sitarama Raju, Ram Charan as Alluri Sitarama Raju in RRR Movie, Ram Charan Making Video, RRR Movie, RRR Telugu Movie, Ram Charan RRR Movie, Jr NTR, Ram Charan, Ajay Devgn, Alia Bhatt, Roar Of RRR, Making Video Of RRR, RRR Movie Ram Charan Making Video, RRR Latest Making Video, RRR Movie Making Video, RRR Making Video, #RRR

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అలియా భట్ ఒక జంటగా , యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ మరో జంటగా , భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 జనవరి 7వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లో అజయ్ దేవగన్ , సముద్ర ఖని , శ్రియ ముఖ్య పాత్రలలో నటించారు. కీరవాణి సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by RRR Movie (@rrrmovie)

దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానున్న “రౌద్రం రణం రుధిరం ” మూవీలో మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా రామ్ చ‌ర‌ణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ లుక్స్ ను దర్శకుడు రాజమౌళి పూర్తిగా మార్చేశారు. ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా ఎలా మారారు. దానికి ఆయ‌న ప‌డ్డ క‌ష్టం ఏంటి? అనేది మేకోవర్ వీడియోను రిలీజ్ చేసిన చిత్ర‌యూనిట్ ఇప్పుడు మ‌న్యం వీరుడు సీతా రామ‌రాజుగా రామ్ చ‌ర‌ణ్ ఎలా మారారు. దానికి ఆయ‌న ఎలాంటి క‌ష్టం ప‌డ్డారు అనే విష‌యాన్ని తెలియ‌జేసేలా మ‌రో మేకోవర్ వీడియోను విడుద‌ల చేసింది. ఈ రెండు మేకోవర్ వీడియోల‌కు ప్రేక్ష‌కుల నుండి అద్భుత స్పందన లభిస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.