
ట్యాగ్ · 1 కథనాలు


సినిమా వార్తలు
"RRR" అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ మేకోవర్ వీడియో రిలీజ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అలియా భట్ ఒక జంటగా , యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ మరో జంటగా , భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 జనవరి 7వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లో అజయ్ దేవగన్ , సముద్ర ఖని , శ్రియ ముఖ్య పాత్రలలో నటించారు. కీరవాణి సంగీతం అందించారు.