‘వరుడు కావలెను’ టీజర్ రిలీజ్

Naga Shaurya and Ritu Varma Starrer Varudu Kavalenu Movie Teaser Is Out Now,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Latest Telugu Movie Teaser,2021 Latest Telugu Movie Teaser,Latest Telugu Movie Teaser 2021,Naga Shaurya And Ritu Varma Movie,Naga Shaurya,Naga Shaurya Movies,Naga Shaurya New Movie,Naga Shaurya Upcoming Movie,Naga Shaurya New Movie Teaser,Naga Shaurya New Movie Varudu Kaavalenu,Naga Shaurya Varudu Kaavalenu Teaser,Naga Shaurya Varudu Kaavalenu Movie Teaser,Ritu Varma,Ritu Varma Movies,Ritu Varma New Movie,Ritu Varma Latest Movie,Ritu Varma Varudu Kaavalenu,Naga Shaurya Varudu Kaavalenu,Naga Shaurya Varudu Kaavalenu Movie,Varudu Kaavalenu Teaser,Varudu Kaavalenu Movie Teaser,Varudu Kaavalenu Telugu Movie Teaser,Varudu Kaavalenu Teaser Telugu,Varudu Kaavalenu Official Teaser,Varudu Kaavalenu Movie Official Teaser,Lakshmi Sowjanya,Ritu Varma Varudu Kaavalenu,Naga Shaurya Varudu Kaavalenu Official Teaser,Official Teaser Of Varudu Kaavalenu,Varudu Kaavalenu,Varudu Kaavalenu Movie,Varudu Kaavalenu Telugu Movie,Varudu Kaavalenu Movie Update,Varudu Kaavalenu Movie Latest Updates,Varudu Kaavalenu Latest Updates,Varudu Kaavalenu Movie Teaser Telugu,Varudu Kaavalenu 2021 Latest Telugu Movie,Varudu Kaavalenu Movie Teaser Released,Varudu Kaavalenu Teaser Out,Naga Shaurya And Ritu Varma Varudu Kaavalenu Teaser,Varudu Kaavalenu Teaser Out Now,Naga Shaurya Movie Teaser,#VaruduKaavalenuTeaser

థియేటర్లు ఓపెన్ అవ్వడంతో హీరోలు తమ సినిమాలను వీలైనంత త్వరగా రిలీజ్ చేసుకోడానికి ట్రై చేస్తున్నారు. అందుకే పెండింగ్ లో ఉన్న సినిమాల షూటింగ్ లను చకచకా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉండగానే ప్రమోషన్స్ స్టార్ట్ చేసేస్తున్నారు. ఇక నాగశౌర్య కూడా అదే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం నాగశౌర్య చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. వాటిలో వరుడు కావలెను సినిమా కూడా ఉంది. రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేసింది. ఇక ఈగ్యాప్ లో మేకర్స్ ప్రమోషన్స్ షురూ చేశారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, గ్లింప్స్‏కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనిలో భాగంగానే నేడు ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రబృందం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో నాగశౌర్యకు జోడీగా రీతూవర్మ నటిస్తుంది. నదియా, మురళీశర్మ, వెన్నెల కిశోర్, ప్రవీణ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనుంది చిత్రయూనిట్.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − thirteen =