ఎన్టీఆర్ పై సుధీర్ బాబు ప్రశంసలు

Actor Sudheer Babu Is All Praises For Young Tiger Jr NTR,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movies,Latest 2021 Telugu Movie Updates,Sudheer Babu,Actor Sudheer Babu,Sudheer Babu Movies,Sudheer Babu New Movie,Sudheer Babu Latest News,Sudheer Babu Latest Movie,Sudheer Babu Upcoming Movie,Sudheer Babu Praises For Young Tiger Jr NTR,Young Tiger Jr NTR,Jr NTR,Jr NTR Movies,Jr NTR New Movie,Jr NTR Latest Movie,Jr NTR Upcoming Movie,Jr NTR Latest News,Sudheer Babu Praises Jr NTR,Sudheer Babu Is All Praises For Jr NTR,Sudheer Babu About NTR,Sudheer Babu About Young Tiger NTR,Sudheer Babu About His Bonding With Jr NTR,Sudheer Babu About Young Tiger Jr NTR,Hero Sudheer Babu About His Bonding With Jr NTR,Sudheer Babu About His Bonding With NTR,Sudheer Babu,Sudheer Babu About NTR,NTR,Sudheer Babu Comments On NTR,Sridevi Soda Center,Sridevi Soda Center Movie,Sridevi Soda Center Telugu Movie,Sridevi Soda Center Movie Updates,Sudheer Babu Sridevi Soda Center,Sudheer Babu Sridevi Soda Center Movie,Sudheer Babu Latest Movie Updates,Sudheer Babu New Movie Updates,Sudheer Babu Latest Film Updates,Sudheer Babu Next Movie,Jr NTR RRR,Jr NTR Latest Movie Updates

సక్సెస్ ఫుల్ “పలాస 1978 ” మూవీ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు , ఆనంది జంటగా రూపొందిన “శ్రీదేవి సోడా సెంటర్ ” మూవీ సూపర్ హిట్ టాక్ తో దిగ్విజయం గా ప్రదర్శించబడుతుంది. “శ్రీదేవి సోడా సెంటర్ ” మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సుధీర్ బాబు విడుదలకు ముందు నుండి విడుదల అయిన తర్వాత కూడా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు . తాజాగా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో సుధీర్ బాబు మాట్లాడుతూ ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సుధీర్ బాబు మాట్లాడుతూ .. ఎన్టీఆర్ టీనేజర్ గా ఉన్నప్పుడే మంచి క్రేజ్ ను కలిగి ఉండే వారనీ , తామిద్దరం బ్యాడ్మింటన్ ఆడేవారమనీ , ఆ సమయంలోనే ఒక హీరో మాదిరిగా అతడి మూమెంట్స్ ఉండేవనీ , అప్పట్లోనే అతడిని చూసేందుకు స్టేడియంకు చాలా మంది వచ్చే వారనీ , సినిమాల్లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా ఎన్టీఆర్ ఒక హీరో మాదిరిగా ఉంటారనీ , ఆయన బాడీలాంగ్వేజ్ , మాట తీరు , ప్రవర్తన అన్నీ కూడా హీరో అన్నట్లుగానే ఉంటాయనీ , ఎన్టీఆర్ సినిమాల్లో ఒకలా బయట మరోలా ఉండరనీ , ఎన్టీఆర్ చిన్నతనంలోనే హీరోగా మంచి గుర్తింపు దక్కించుకున్నారనీ, అంతకు ముందు నుండే ఆయన ఒక స్టార్ గా గుర్తింపు దక్కించుకున్నారనీ ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + six =