“వరుడు కావలెను “మూవీ టీజర్ రిలీజ్ డేట్

Naga Shaurya Starrer Varudu Kavalenu Movie Teaser Release Date Revealed,Naga Shaurya And Ritu Varma Varudu Kavalenu Teaser Gets A Date,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Varudu Kavalenu,Varudu Kavalenu Movie,Varudu Kavalenu Telugu Movie,Varudu Kavalenu Movie Updates,Varudu Kavalenu Latest Updates,Varudu Kavalenu Movie Latest Updates,Varudu Kavalenu Update,Varudu Kavalenu Movie Teaser Update,Naga Shaurya Varudu Kavalenu,Naga Shaurya Varudu Kavalenu Movie,Naga Shaurya Varudu Kavalenu Movie Update,Naga Shaurya Varudu Kavalenu Movie Teaser Update,Naga Shaurya Varudu Kavalenu Movie Teaser Release Date,Naga Shaurya Varudu Kavalenu Teaser Release Date,Naga Shaurya Varudu Kavalenu Teaser,Naga Shaurya Varudu Kavalenu Movie Teaser,Varudu Kavalenu Teaser,Varudu Kavalenu Teaser Release Date Announced,Varudu Kavalenu Teaser Launch,Varudu Kavalenu Teaser Launch Date,Naga Shaurya Varudu Kavalenu Teaser Date,Varudu Kavalenu Movie Teaser,Naga Shaurya,Naga Shaurya Movies,Naga Shaurya New Movie,Naga Shaurya Latest Movie,Naga Shaurya New Movie Teaser,Naga Shaurya Upcoming Movie,Varudu Kaavalenu Teaser Out Tomorrow,Varudu Kaavalenu Teaser Tomorrow,Ritu Varma,Ritu Varma Movies,Varudu Kaavalenu Movie New Poster,#VaruduKaavalenuTeaser

సితార ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్‌పై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో నాగశౌర్య , రీతూవర్మ జంటగా రూపొందిన రొమాంటిక్ కామెడీ”వరుడు కావలెను “మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. మురళీశర్మ , నదియా , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అనంత శ్రీరామ్ రచన , శ్రేయ ఘోషల్ గానం చేసిన “దిగు దిగు నాగ ” సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. రిథమ్స్ ప్రోగ్రామ్స్ , అరేంజ్ మెంట్ ను థమన్ చేశారు. శేఖర్ మాస్టర్ డ్యాన్స్ కొరియోగ్రఫీ చేసిన “దిగు దిగు నాగ ” సాంగ్ లో రీతూ వర్మ అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. ఆ సాంగ్ కాంట్రవర్షియల్ కావడం తో మూవీ పబ్లిసిటీ కి తోడ్పడింది. ఆగష్టు 31 వతేదీ టీజర్ రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ కానుంది. “వరుడు కావలెను “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ తో లక్ష్మీ సౌజన్య టాలీవుడ్ కు దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × two =