కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Naga Shaurya New Movie Teaser

ట్యాగ్ · 3 కథనాలు

Phalana Abbayi Phalana Ammayi Movie Teaser Out Now,Phalana Abbayi Phalana Ammayi,Phalana Abbayi Phalana Ammayi Movie,Phalana Abbayi Phalana Ammayi Telugu Movie,Phalana Abbayi Phalana Ammayi Movie Updates,Phalana Abbayi Phalana Ammayi Teaser,Phalana A
ట్రైలర్ & టీజర్

ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి టీజర్ రిలీజ్

సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న హీరోల్లో టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య కూడా ఒకరు. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమైన నాగశౌర్య మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆ తరువాత వరుసగా సినిమాలు చేసుకుంటూనే వెళుతున్నాడు. ఈమధ్యనే కృష్ణ వ్రింద విహారి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి డీసెంట్ హిట్ ను అందుకున్నాడు నాగశౌర్య. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా వస్తున్న సినిమా ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి. ఈసినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో ఈసినిమా…

TFN Adminవాట్సాప్
Naga Shaurya and Ritu Varma Starrer Varudu Kavalenu Movie Teaser Is Out Now,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Latest Telugu Movie Teaser,2021 Latest Telugu Movie Teaser,Latest Telugu Movie Teaser 2021,Naga Shaurya And Ritu Varma Movie,Naga Sh
ట్రైలర్ & టీజర్

'వరుడు కావలెను' టీజర్ రిలీజ్

థియేటర్లు ఓపెన్ అవ్వడంతో హీరోలు తమ సినిమాలను వీలైనంత త్వరగా రిలీజ్ చేసుకోడానికి ట్రై చేస్తున్నారు. అందుకే పెండింగ్ లో ఉన్న సినిమాల షూటింగ్ లను చకచకా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉండగానే ప్రమోషన్స్ స్టార్ట్ చేసేస్తున్నారు. ఇక నాగశౌర్య కూడా అదే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం నాగశౌర్య చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. వాటిలో వరుడు కావలెను సినిమా కూడా ఉంది. రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేసింది. ఇక ఈగ్యాప్ లో మేకర్స్ ప్రమోషన్స్ షురూ చేశారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, గ్లింప్స్‏కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనిలో…

TFN Adminవాట్సాప్
Naga Shaurya Starrer Varudu Kavalenu Movie Teaser Release Date Revealed,Naga Shaurya And Ritu Varma Varudu Kavalenu Teaser Gets A Date,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,V
ట్రైలర్ & టీజర్

"వరుడు కావలెను "మూవీ టీజర్ రిలీజ్ డేట్

సితార ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్‌పై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో నాగశౌర్య , రీతూవర్మ జంటగా రూపొందిన రొమాంటిక్ కామెడీ"వరుడు కావలెను "మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. మురళీశర్మ , నదియా , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్

షేర్