కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Maha Samudram Movie Release

ట్యాగ్ · 2 కథనాలు

MahaSamudram Movie Trailer Release Date Revealed,Sharwanand,Sharwanand Movies,Sharwanand New Movie,Sharwanand Latest Movie Updatae,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Sharwanand New Movie Release Date,Sharwanand Upcoming Movie,Sharwanand Maha
ట్రైలర్ & టీజర్

'మహా సముద్రం' ట్రైలర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్

‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ అజయ్‌ భూపతి దర్శకత్వంలో శర్వానంద్, సిద్ధార్థ్‌ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ‘మహాసముద్రం'. ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాలి కానీ ఇంతవరకూ రిలీజ్ కాలేకపోయింది. ఇక ఇటీవలే ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. అక్టోబర్ 14న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఎప్పటినుండో స్టార్ట్ చేశారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన హే రంభ, చెప్పకే చెప్పకే.. పాటలు మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఇక తాజాగా ఈసినిమా నుండి ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు మేకర్స్ ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. ఈనెల 23న…

TFN Adminవాట్సాప్
Siddharth and Sharwanand Starrer Mahasamudram Movie Release Date Is Out,Sharwanand,Sharwanand Movies,Sharwanand New Movie,Sharwanand Latest Movie Updatae,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Sharwanand New Movie Release Date,Sharwanand Upcoming
రిలీజ్ అప్‌డేట్

'మహా సముద్రం' రిలీజ్ డేట్ ఫిక్స్

'ఆర్‌ఎక్స్ 100' ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో సిద్ధార్థ్, శర్వానంద్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా మహాసముద్రం. ఇక షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి విడుదలైన పోస్టర్లు.. అలానే హే రంభ అంటూ వచ్చే సాంగ్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం థియేటర్లు ఓపెన్ అయి సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈసినిమా కూడా రిలీజ్ డేట్ ను ఖరారు చేసుకుంది. తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్. అక్టోబర్ 14వ తేదీన ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు.

TFN Adminవాట్సాప్

షేర్