‘బిగ్ బాస్ 5’ అఫీషియల్ డేట్ వచ్చేసింది

Bigg Boss 5 Official Launch Date Is Out,Official Date Of Bigg Boss Telugu 5 Launch Confirmed,Bigg Boss Telugu 5 Launch Date Confirmed,Bigg Boss Telugu 5 Second Promo Announces Official Start Date,Bigg Boss Telugu 5 Second Promo,Bigg Boss Telugu 5 Promo,Bigg Boss Telugu 5 Start Date,Bigg Boss Telugu 5 Starting Date,Bigg Boss Telugu 5 Official Start Date,Bigg Boss Telugu 5 Starting September 5th,Bigg Boss Telugu 5 Starts From September 5,Star Maa,Bigg Boss Telugu 5 Start Date And Time,Bigg Boss Telugu 5 Starting September 5th At 6 PM,Bigg Boss Telugu 5 From September 5th,Bigg Boss Season 5 Telugu,Bigg Boss Season 5,Bigg Boss Season 5 Updates,Bigg Boss 5,Bigg Boss Telugu 5,Bigg Boss 5 Telugu,Bigg Boss 5,BB House,Bigg Boss 5 Telugu Contestants,Bigg Boss Telugu Season 5 Contestants,Bigg Boss Telugu 5 News,Bigg Boss Telugu 5 Latest Updates,Bigg Boss Telugu Season 5,Big Boss 5,Akkineni Nagarjuna,Bigg Boss Telugu 5 Contestants List,Bigg Boss,Bigg Boss Telugu,Bigg Boss Telugu Show,Bigg Boss Telugu 5 Contestants,BB5 Telugu,Telugu Filmnagar,Bigg Boss 5 Official Launch Date,Bigg Boss Telugu 5 From September 5th,Bigg Boss Telugu 5 On September 5th,Bigg Boss Telugu 5 Date,Bigg Boss Telugu 5 Start From Sep 5,Bigg Boss Telugu Season 5 Promo,#BiggBossTelugu,#BiggBossTelugu5

బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రోగ్రామ్స్ లో బిగ్ బాస్ 5 ఒకటి. ఈసారి కూడా కింగ్ నాగార్జుననే యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈషోకి సంబంధించి పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. అంతేకాదు ఈ షోలో పార్టిసిఫేట్ చేస్తున్న వారికి సంబంధించిన పేర్లు కూడా బయటకు వచ్చాయి. ఈషోకి సంబంధించి ఇప్పటికే రెండు ప్రోమోస్ రిలీజ్ అవ్వగా ఇప్పుడు తాజాగా సీజన్ 5ని ప్రారంభించే ముహూర్తం అఫీషియల్ గా స్టార్ మా ప్రకటించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా నాగార్జున తో ఒక ప్రోమో విడుదల చేసింది స్టార్ మా. ఈ షో సెప్టెంబర్ 5న సాయంత్రం 6 గంటలకు బిగ్ బాస్ -5 ప్రారంభం కానున్నదని ట్వీట్ చేసారు. షో లో పాల్గొనడానికి సెలెక్ట్ అయినవారు ఆగష్టు 26 నుండి క్వారెంటిన్ లో ఉంచడానికి అన్ని సిద్ధం చేశారట. అక్కడ 15 రోజుల క్వారెంటిన్ తర్వాత సెప్టెంబర్ 5న కంటెస్టంట్లు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని టాక్ వినిపిస్తోంది.

మరి ఇప్పటికే చాలా మంది కంటెస్టెంట్స్ పేర్లు వినిపించాయి. మరి వారిలో ఎంత మంది నిజంగా హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారన్నది మాత్రం షో ప్రారంభమయ్యేంత వరకూ తెలియదు. చూద్దాం ఈసారి ఎంత ఎంటర్ టైన్ చేస్తారో కంటెస్టెంట్లు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + 10 =