“భోళా శంకర్ “మూవీ రికార్డ్స్

Mega Star Chiranjeevi Upcoming Movie Bholaa Shankar Title And Teaser Sets New Records On Social Media,Bholaa Shankar Title And Teaser,Bholaa Shankar Teaser,Bholaa Shankar Movie Teaser,Megastar Chiranjeevi Bholaa Shankar Teaser Gets New Records,Chiranjeevi Bholaa Shankar Teaser,Megastar Chiranjeevi Bholaa Shankar Teaser,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Megastar Chiranjeevi,Chiranjeevi Latest News,Chiranjeevi New Movie,Chiranjeevi Latest Movie,Chiranjeevi Upcoming Movie,Chiranjeevi Bholaa Shankar,Chiranjeevi Bholaa Shankar Movie,Chiranjeevi Bholaa Shankar Movie Poster,Chiranjeevi New Movie Bholaa Shankar,Bholaa Shankar Movie,Bholaa Shankar Telugu Movie,Bholaa Shankar Movie Updates,Bholaa Shankar Latest Updates,Bholaa Shankar Poster,Bholaa Shankar Movie Poster,Rakhi With Bholaa Shankar,Keerthy Suresh,Meher Ramesh,Anil Sunkara,Keerthy Suresh And Chiranjeevi,Chiranjeevi And Keerthy Suresh Movie,Chiranjeevi And Keerthy Suresh Bholaa Shankar,Keerthy Suresh Movies,Keerthy Suresh New Movie,Meher Ramesh Movies,Meher Ramesh New Movie,Chiranjeevi Meher Ramesh Movie,Bhola Shankar First Glimpse,Bhola Shankar Video,Bholaa Shankar Movie First Glimpse,Chiranjeevi Bholaa Shankar Teaser Records,Chiranjeevi Upcoming Movie,Bholaa Shankar Title Video,Bholaa Shankar Video Record,Bhola Shankar First Look Title Teaser,Chiranjeevi Bholaa Shankar Title Teaser,#BholaaShankar

ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌, క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బ్యానర్స్ పై మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో చిరంజీవి హీరో గా రూపొందనున్న తమిళ సూపర్ హిట్ “వేదాళం తెలుగు రీమేక్ కు “భోళా శంకర్”టైటిల్ ను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలుగా కీర్తీ సురేశ్‌ నటిస్తున్నారు.అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం కావడంతో చిరంజీవికి కీర్తీ సురేశ్‌ రాఖీ కడుతున్న ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు. చిరంజీవి , కీర్తి సురేష్ ల వీడియో క్లిప్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“భోళా శంకర్” టైటిల్ వీడియోని సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేయగా, ట్విట్టర్‌లో 1 మిలియన్ వ్యూస్ సాధించిన టైటిల్ వీడియోగా రికార్డ్ క్రియేట్ చేసింది. కీర్తి సురేష్ చిరంజీవికి రాఖీ కడుతున్న వీడియో కూడా ఇప్పటికే 5.3 మిలియన్ వ్యూస్ మరియు 235కే లైక్స్ తో టాప్ ట్రెండ్‌లో ఉంటూ మరో అరుదైన రికార్డ్ ను క్రియేట్ చేసింది. కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన
“ఆచార్య “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. చిరంజీవి ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వం లో మలయాళ సూపర్ హిట్ “లూసిఫర్ ” తెలుగు రీమేక్ “గాడ్ ఫాదర్ “మూవీ లో నటిస్తున్నారు. కె ఎస్ రవీంద్ర (బాబీ )దర్శకత్వంలో ఒక మూవీ కి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − three =