
షూటింగ్ అప్డేట్
ట్యాగ్ · 1 కథనాలు


సూపర్ హిట్ “దేశముదురు ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన హన్సిక సూపర్ హిట్ “మాప్పిళ్ళై “మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలు సూపర్ హిట్ తెలుగు , తమిళ మూవీస్ లో హన్సిక తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. కోలీవుడ్ లో బిజీగా మారడంతో అప్పుడప్పుడూ తెలుగు మూవీస్ లో నటిస్తున్నారు. హన్సిక ప్రస్తుతం "105 "మినిట్స్ " , “మై నేమ్ ఈజ్ శృతి ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.