
ట్యాగ్ · 2 కథనాలు


"భీమ్లా నాయక్ "మూవీ అప్ డేట్

షూటింగ్ పూర్తి చేసుకున్న 'భీమ్లానాయక్'
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నుండి సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ లవర్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇక రీఎంట్రీ తర్వాత కూడా పవన్ ఏ మాత్రం తగ్గట్లేదు. వస్తూ వస్తూనే వకీల్ సాబ్ లాంటి బ్లాక్ బస్టర్ తో బోణీ కొట్టాడు. ఇక ఇప్పుడు అందరి చూపు భీమ్లానాయక్ పై ఉంది. ఈసినిమాకు కూడా మాములు క్రేజ్ లేదు. గ్లింప్స్, టీజర్ సినిమాపై అంచనాలు పెంచితే.. పాటలు మరో రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఇక ఈసినిమా సంక్రాంతి బరిలో దిగాలి కానీ థర్డ్ వేవ్ వల్ల సాధ్యంకాలేదు.

"భీమ్లా నాయక్ "మూవీ అప్ డేట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ "భీమ్లా నాయక్ " మూవీ జనవరి 12 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జోడిగా నిత్యామీనన్ , రానా కు జోడీ గా ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం.స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చిత్ర యూనిట్ “భీమ్లా నాయక్ ” మూవీ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయగా…