కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

"గంధర్వ " మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

Gandharva Movie First Look Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Sandeep Madhav's Gandharva First Look Released,Sandeep Madhav,Gandharva Movie,Gandharwa Motion Poster,
ఫస్ట్ లుక్1 ని. చదువు

"గంధర్వ " మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

Gandharva Movie First Look Is Out

Gandharva Movie First Look Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Sandeep Madhav's Gandharva First Look Released,Sandeep Madhav,Gandharva Movie,Gandharwa Motion Poster,

ఫ‌న్నీ ఫాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, వీర శంక‌ర్ సిల్వ‌ర్ స్క్రీన్స్ బ్యానర్స్ పై అప్సర్ ద‌ర్శకత్వంలో"వంగవీటి", "జార్జిరెడ్డి'" మూవీస్ ఫేమ్ సందీప్ మాధవ్ హీరోగా యాక్షన్ థ్రిల్లర్ "గంధర్వ " మూవీ తెరకెక్కుతుంది. గాయత్రి ఆర్. సురేష్, శీత‌ల్ భ‌ట్ కథానాయికలు.ఈ చిత్రంలో డైలాగ్ కింగ్ సాయి కుమార్, సురేష్ ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. ర్యాప్ రాక్ షకీల్ సంగీతం అందిస్తున్నారు. ఎమ్.ఎన్ మధు నిర్మాత.

75వ స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఇండియ‌న్ సినిమాల్లో రాన‌టువంటి ఓ డిఫ‌రెంట్ క‌థాంశంతో ద‌ర్శ‌కుడు అప్స‌ర్ "గంధర్వ " మూవీ తెరకెక్కిస్తున్నారు. తాజాగా విడుదలైన ఫ‌స్ట్‌లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ ఆసక్తికరంగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. హీరో సందీప్ మాధవ్ ఒక డిఫరెంట్ రోల్ లో నటిస్తున్నట్టు సమాచారం. "గంధర్వ " మూవీ కి అద్భుతమైన కథ కుదిరిందని నిర్మాత మధు చెప్పారు.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్