
ట్యాగ్ · 3 కథనాలు


భారీ యాక్షన్ సీన్స్ తో "గంధర్వ"

"గంధర్వ " మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

"గంధర్వ" మూవీ రిలీజ్ డేట్
ఎస్ కె ఫిలిమ్స్ సహకారంతో యాక్షన్ గ్రూప్ ఆఫ్ కంపనీస్ సమర్పణ లో ఫన్నీ ఫాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అప్సర్ దర్శకత్వంలో సందీప్ మాధవ్ , గాయత్రి సురేష్ జంటగా అద్భుతమైన కొత్త పాయింట్‌తో తెరకెక్కిన '"గంధర్వ'" మూవీ జూలై 8 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో శీతల్, సాయి కుమార్, పోసాని, బాబు మోహన్, సురేష్ ముఖ్య పాత్రలలో నటించారు. రాప్ రాక్ షకీల్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

భారీ యాక్షన్ సీన్స్ తో "గంధర్వ"
ఫన్నీ ఫాక్స్ ఎంటర్టైన్మెంట్స్, వీర శంకర్ సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్స్ పై అప్సర్ దర్శకత్వంలో”వంగవీటి”, “జార్జిరెడ్డి'” మూవీస్ ఫేమ్ సందీప్ మాధవ్ హీరోగా యాక్షన్ థ్రిల్లర్ “గంధర్వ ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. గాయత్రి ఆర్. సురేష్, శీతల్ భట్ కథానాయికలు.ఈ చిత్రంలో డైలాగ్ కింగ్ సాయి కుమార్, సురేష్ ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. ర్యాప్ రాక్ షకీల్ సంగీతం అందిస్తున్నారు. ఎమ్.ఎన్ మధు నిర్మాత.

"గంధర్వ " మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
ఫన్నీ ఫాక్స్ ఎంటర్టైన్మెంట్స్, వీర శంకర్ సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్స్ పై అప్సర్ దర్శకత్వంలో"వంగవీటి", "జార్జిరెడ్డి'" మూవీస్ ఫేమ్ సందీప్ మాధవ్ హీరోగా యాక్షన్ థ్రిల్లర్ "గంధర్వ " మూవీ తెరకెక్కుతుంది. గాయత్రి ఆర్. సురేష్, శీతల్ భట్ కథానాయికలు.ఈ చిత్రంలో డైలాగ్ కింగ్ సాయి కుమార్, సురేష్ ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. ర్యాప్ రాక్ షకీల్ సంగీతం అందిస్తున్నారు. ఎమ్.ఎన్ మధు నిర్మాత.