ఫైనల్ మిషన్ స్టార్ట్ చేసిన ‘మేజర్’

Adivi Sesh Starrer Major Movie Enters Final Leg Of Shooting Work,Adivi Sesh And Saiee Manjrekar Begin Final Schedule Of Major,Adivi Sesh And Saiee Manjrekar Begin The Final Schedule Of Major,Adivi Sesh Commences Last Schedule Of Major,Major Final Schedule Begins,Major Movie Final Schedule Begins,Adivi Sesh Major Final Schedule Begins,Adivi Sesh Joins The Final Schedule Of Major,Adivi Sesh Commences Last Schedule Of Major,Adivi Sesh's Major Joins The Last Leg Of The Shoot,Adivi Sesh Begins Final Program Of Major,Adivi Sesh New Look As Sandeep Unnikrishnan,Adivi Sesh Look As Sandeep Unnikrishnan,Adivi Sesh Latest Look As Sandeep Unnikrishnan,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Adivi Sesh,Actor Adivi Sesh,Adivi Sesh Major,Adivi Sesh Major Movie,Major,Major Movie,Major Film,Major Telugu Movie,Major Update,Major Movie Update,Major Latest Shooting Update,Major Movie News,Major Movie Latest News,Adivi Sesh New Movie,Adivi Sesh Latest Movie,Adivi Sesh Major Movie Shooting,Adivi Sesh Upcoming Movie,Adivi Sesh Next Film,Adivi Sesh Movies,Major Sandeep Unnikrishnan,Saiee Manjrekar,Adivi Sesh Saiee Manjrekar Movie,Final Schedule Of Shooting Begins For Major,Adivi Sesh Major Movie Shooting Latest Update,Adivi Sesh Major Movie Latest Shooting Update,Major Movie Latest Shooting Update,#MajorSandeepUnnikrishnan,#MajorTheFilm

క్షణం, గూఢచారి, ఎవరు చిత్రాలతో విలక్షణ నటుడిగా పేరుతెచ్చుకున్న అడివి శేష్‌ ఇప్పుడు ‘మేజర్’ అనే మరో సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే. 26/11 ముంబై దాడుల్లో త‌న ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి ఎంద‌రో ప్రాణాల‌ను కాపాడిన ఎన్‌.ఎస్‌.జి క‌మెండో మేజ‌ర్ ఉన్నికృష్ణ‌న్ జీవితం ఆధారంగా ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఎప్పుడో పూర్తి కావాల్సిన షూటింగ్ కరోనా సెకండ్ వేవ్ వల్ల ఆగిపోయింది. ఇక ఇప్పుడు తాజాగా ఫైనల్ షెడ్యూల్ ను స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. ఇక విషయాన్ని అడివి శేష్ తన ట్విట్టర్ ద్వారా తెలుపుతూ.. ఈసినిమాను థియేటర్లలో రిలీజ్ చేయాలని ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నా.. కాశ్మిర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరి దగ్గరికి ఈ సినిమాని అందించాలని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు తెలిపాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమాలో శోభితా ధూళిపాళ్లతో పాటు స‌యీ మంజ్రేక‌ర్ కూడా మరో కథానాయికగా నటిస్తుంది. ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మహేష్‌ హోమ్ బేనర్‌ జీఎంబీ ప్రొడక్షన్స్‌ సోనీ పిక్చర్స్‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేయనున్నారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − 4 =