కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Adivi Sesh Major Final Schedule Begins

ట్యాగ్ · 3 కథనాలు

Adivi Sesh Starrer Major Movie Enters Final Stage Of Shooting Work,Major Shooting Update,Adivi Sesh Major Latest Shooting Update,Major Movie Latest Updates,Major Latest Update,Major Movie Latest Update,Major Movie Shooting Update,Adivi Sesh Major Mov
షూటింగ్ అప్‌డేట్

ఫైనల్ స్టేజ్ లో అడివి శేష్ 'మేజర్'

తన సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు అడివి శేష్. ప్రస్తుతం శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా వస్తున్న సినిమా మేజర్. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో మేజర్ పాత్రలో కనిపించబోతున్నాడు ఈ యంగ్ హీరో. ఇక ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉండగా కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడింది. మళ్లీ రీస్టార్ట్ చేయగా.. ఇటీవల అడివి శేష్ అనారోగ్యానికి గురవ్వడంతో మళ్లీ షూట్ కు బ్రేక్ పడింది. రీసెంట్ గానే అడివి శేష్ కోలుకున్నాడు. దీంతో మేజర్ షూట్ ను తిరిగి ప్రారంభించారు. ఈనేపథ్యంలో అజివి శేష్ ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ ఈ…

TFN Adminవాట్సాప్
Adivi Sesh All Set To Join Final Shoot Of Major Movie,Major Movie Latest Updates,Major Latest Update,Major Movie Latest Update,Major Movie Shooting Update,Adivi Sesh Major Movie Shooting Update,Adivi Sesh Major Shooting Update,Adivi Sesh Major Movie
సినిమా వార్తలు

ఫైనల్ షూట్ కోసం సిద్దమవుతున్న 'మేజర్'

మొదటి నుండి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు అడివి శేష్. ఇప్పుడు మరో యధార్థ సంఘటన ఆధారంగా మేజర్ సినిమాతో వస్తున్నాడు. 26/11 ముంబై దాడుల్లో త‌న ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి ఎంద‌రో ప్రాణాల‌ను కాపాడిన ఎన్‌.ఎస్‌.జి క‌మెండో మేజ‌ర్ ఉన్నికృష్ణ‌న్ జీవితం ఆధారంగా ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలైంది.. మధ్యలో కరోనా వల్ల బ్రేక్ పడింది. దానికితోడు ఇటీవల అనారోగ్యానికి గురవ్వడంతో ఇంకా లేట్ అయింది. ప్రస్తుతం అడివిశేష్ కోలుకున్నాడు.

TFN Adminవాట్సాప్
Adivi Sesh Starrer Major Movie Enters Final Leg Of Shooting Work,Adivi Sesh And Saiee Manjrekar Begin Final Schedule Of Major,Adivi Sesh And Saiee Manjrekar Begin The Final Schedule Of Major,Adivi Sesh Commences Last Schedule Of Major,Major Final Sch
షూటింగ్ అప్‌డేట్

ఫైనల్ మిషన్ స్టార్ట్ చేసిన 'మేజర్'

క్షణం, గూఢచారి, ఎవరు చిత్రాలతో విలక్షణ నటుడిగా పేరుతెచ్చుకున్న అడివి శేష్‌ ఇప్పుడు ‘మేజర్’ అనే మరో సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే. 26/11 ముంబై దాడుల్లో త‌న ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి ఎంద‌రో ప్రాణాల‌ను కాపాడిన ఎన్‌.ఎస్‌.జి క‌మెండో మేజ‌ర్ ఉన్నికృష్ణ‌న్ జీవితం ఆధారంగా ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఎప్పుడో పూర్తి కావాల్సిన షూటింగ్ కరోనా సెకండ్ వేవ్ వల్ల ఆగిపోయింది. ఇక ఇప్పుడు తాజాగా ఫైనల్ షెడ్యూల్ ను స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. ఇక విషయాన్ని అడివి శేష్ తన ట్విట్టర్ ద్వారా తెలుపుతూ.. ఈసినిమాను థియేటర్లలో రిలీజ్ చేయాలని ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నా.. కాశ్మిర్…

TFN Adminవాట్సాప్

షేర్