విక్రాంత్ రోణ.. ఇంట్రెస్టింగ్ గా బర్త్ డే పోస్టర్

Jacqueline Fernandez Special Birthday Poster From Vikrant Rona,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Jacqueline Fernandez,Actress Jacqueline Fernandez,Jacqueline Fernandez Latest News,Jacqueline Fernandez Movies,Jacqueline Fernandez Birthday Poster From Vikrant Rona,Jacqueline Fernandez Special Birthday Poster,Jacqueline Fernandez Birthday Poster,Jacqueline Fernandez Poster From Vikrant Rona,Jacqueline Fernandez Turns 36,Happy Birthday Jacqueline Fernandez,HBD Jacqueline Fernandez,Jacqueline Fernandez New Movie,Jacqueline Fernandez Latest Movie,Jacqueline Fernandez Vikrant Rona,Jacqueline Fernandez Vikrant Rona Movie Poster,Jacqueline Fernandez Vikrant Rona Poster,vikrant rona Jacqueline Fernandez,Kichcha Sudeep,Sudeep,Sudeep Vikrant Rona,Sudeep Vikrant Rona Movie,Vikrant Rona,Vikrant Rona Movie,Vikrant Rona Telugu Movie,Vikrant Rona Movie Poster,Vikrant Rona Poster,Vikrant Rona Movie Jacqueline Fernandez Birthday Poster,Vikrant Rona Movie Latest Updates,Vikrant Rona Movie Latest News,Vikrant Rona Movie Udpdates,Vikrant Rona Movie News,Jacqueline Fernandez Birthday Poster From Vikrant Rona Movie,Sudeep Jacqueline Fernandez Movie,Sudeep And Jacqueline Fernandez New Movie

వైవిధ్య‌మైన చిత్రాల‌లో విభిన్న పాత్ర‌లు పోషిస్తూ తనకంటూ సెపరేట్ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు కన్నడ స్టార్ హీరో సుదీప్. ఇక అప్పుడు మరో వైవిధ్యమైన కథతో వస్తున్నాడు. అనూప్ భండారీ దర్శకత్వంలో కన్నడ సూపర్ స్టార్ సుదీప్ హీరోగా విక్రాంత్ రోణ రూపొందుతున్న విషయం తెలిసిందే. గత ఏడాదే ఈసినిమా షూటింగ్ మొదలుపెట్టారు. అయితే కరోనా వల్ల ఈ మూవీ షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఈమధ్యనే షూట్ నూ పూర్తి చేసుకొని ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. ఆగష్టు 19న “విక్రాంత్ రోణ” ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెల్సిందే. సుదీప్ తో జాక్వెలిన్ ఫొటో షూట్ ను కూడా ఇటీవల రివీల్ చేశారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి జాక్వెలిన్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. అయితే తాజాగా మరోసారి ఆమె బర్త్ డే సందర్బంగా విక్రాంత్ రోణ సినిమా నుండి ఆమె లుక్ ను రివీల్ చేశారు. ఇక ఆమె లుక్ చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఆకట్టుకుంటుంది.

జాన్‌ మంజునాథ్‌‌, శాలిని మంజునాథ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు బి.అజనీష్‌ లోక్‌నాథ్ సంగీతం అందిస్తుండగా.. విలియమ్‌ డేవిడ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కన్నడ, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషలు సహా ఐదు విదేశీ భాషల్లో 50 దేశాల్లో ‘విక్రాంత్ రోణ’‌ చిత్రం విడుదల కానుంది.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.