కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Jacqueline Fernandez Latest News

ట్యాగ్ · 2 కథనాలు

Jacqueline Fernandez Special Birthday Poster From Vikrant Rona,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Jacqueline Fernandez,Actress Jacqueline Fernandez,Jacqueline Fernandez Lat
ఫస్ట్ లుక్

విక్రాంత్ రోణ.. ఇంట్రెస్టింగ్ గా బర్త్ డే పోస్టర్

వైవిధ్య‌మైన చిత్రాల‌లో విభిన్న పాత్ర‌లు పోషిస్తూ తనకంటూ సెపరేట్ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు కన్నడ స్టార్ హీరో సుదీప్. ఇక అప్పుడు మరో వైవిధ్యమైన కథతో వస్తున్నాడు. అనూప్ భండారీ దర్శకత్వంలో కన్నడ సూపర్ స్టార్ సుదీప్ హీరోగా విక్రాంత్ రోణ రూపొందుతున్న విషయం తెలిసిందే. గత ఏడాదే ఈసినిమా షూటింగ్ మొదలుపెట్టారు. అయితే కరోనా వల్ల ఈ మూవీ షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఈమధ్యనే షూట్ నూ పూర్తి చేసుకొని ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. ఆగష్టు 19న "విక్రాంత్ రోణ" ప్రేక్షకుల ముందుకు రానుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

‘పీకే 27’లో రాజకుమారిగా జాక్వ‌లైన్‌?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పీరియాడిక్ బాట పట్టాడు. టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో రాబిన్ హుడ్ తరహా పాత్రలో సందడి చేయనున్నాడాయన. మొఘ‌లాయిల పరిపాలనా కాలం నాటి కథాంశంతో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో పవన్‌కి జోడిగా ఇద్దరు కథానాయికలు నటించనున్నారని సమాచారం. అందులో ఒకరిగా శ్రీలంక సుందరి జాక్వ‌లైన్ ఫెర్నాండేజ్‌ను ఎంపిక చేశారట. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. దాదాపు 40 రోజుల కాల్షీట్స్ ఈ సినిమా కోసం కేటాయించిందట జాక్వ‌లైన్‌. అంతేకాదు.. ఇందులో ఆమె రాజకుమారి పాత్రలో దర్శనమివ్వనుందని ప్రచారం సాగుతోంది. అలాగే పవన్, జాక్వ‌లైన్‌ కాంబినేషన్‌లో ఓ స్పెషల్ సాంగ్ కూడా…

Team TFNవాట్సాప్

షేర్