
ట్యాగ్ · 5 కథనాలు


ముహూర్తం ఫిక్స్ చేసిన 'బంగార్రాజు'
"బంగార్రాజు "మూవీ లో నెగటివ్ రోల్ లో భూమిక ?
"బంగార్రాజు "మూవీ అప్ డేట్

'బంగార్రాజు' కోసం స్వర్గం సెట్
కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున హీరోగా 2016 లో వచ్చిన 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమా ఎంత మంచి హిట్ అయిందో తెలిసిందే. ఈసినిమాలో నాగార్జున ద్విపాత్రాభినయం చేశాడు. ఇక ఈసినిమా కు సీక్వెల్ ను కూడా ఎప్పటినుండో తీస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. సోగ్గాడే సినిమాకు దర్శకత్వం వహించిన కళ్యాణ్ కృష్ణనే ఈ సినిమాకు కూడా డైరెక్షన్ చేయనున్నాడు. ఇక ఎప్పటినుండో అనుకుంటున్నా కూడా అనుకోని కారణాలవల్ల ఈ సినిమా పట్టాలెక్కలేక పోయింది. నాగ్ ఇతర సినిమాలతో బిజీ అవ్వడం.. ఆవెంటనే కరోనా రావడం ఇలా అనేక కారణాల వల్ల బంగార్రాజు సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. ఇక ఇప్పుడు ఎట్టకేలకు ఈ సినిమా పట్టాలెక్కనుంది.

"బంగార్రాజు "లో మోనాల్ స్పెషల్ సాంగ్ ?
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై కల్యాణ కృష్ణ కురసాల దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరో గా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సూపర్ నేచురల్ డ్రామా “సోగ్గాడే చిన్నినాయనా “మూవీ ఘనవిజయం సాధించి, రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది . “సోగ్గాడే చిన్నినాయనా “ మూవీ లో హీరో నాగార్జున బంగార్రాజు పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో నాగార్జున హీరోగా తెరకెక్కనున్న “సోగ్గాడే చిన్నినాయనా “ సీక్వెల్ “బంగార్రాజు ” మూవీ లో హీరో నాగచైతన్య ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. నాగార్జున కు జోడీగా శ్రియ నటించనున్నట్టు , నాగచైతన్యకు జోడీగా…

ముహూర్తం ఫిక్స్ చేసిన 'బంగార్రాజు'
ఇటీవలే వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
"బంగార్రాజు "మూవీ లో నెగటివ్ రోల్ లో భూమిక ?
"యువకుడు " (2000) మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన భూమిక "ఖుషి ", "ఒక్కడు ", "సింహాద్రి ", "మిస్సమ్మ "వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు , తమిళ , కన్నడ , హిందీ భాషా చిత్రాలలో భూమిక నటిస్తున్నారు. సూపర్ హిట్ మూవీ సీక్వెల్ "బంగార్రాజు "మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.
"బంగార్రాజు "మూవీ అప్ డేట్
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా రూపొందిన సూపర్ నేచురల్ డ్రామా "సోగ్గాడే చిన్ని నాయనా "మూవీ ఘనవిజయం సాధించి, రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రమ్యకృష్ణ , లావణ్య త్రిపాఠి కథానాయికలు. అనూప్ రూబెన్స్ స్వరకల్పన లో సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. "సోగ్గాడే చిన్ని నాయనా "మూవీ లో హీరో నాగార్జున బంగార్రాజు పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.