కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Katrina Kaif

ట్యాగ్ · 2 కథనాలు

Bollywood Actress Katrina Kaif To Feature In A Special Song In Salaar Movie,Prabhas Latest Movie Update,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Special Song In Salaar Movie,Katrina Kaif To Feature In A Special Song In Salaar,Prabhas,Rebel Star Pra
సాంగ్

"సలార్ " మూవీ లో కత్రినా కైఫ్ స్పెషల్ సాంగ్ ?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 “మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెలుగు , కన్నడ భాషలలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “సలార్ “ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో శృతిహాసన్ కథానాయిక. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.“సలార్ “మూవీ ఒక షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది.

Team TFNవాట్సాప్
Katrina Kaif Part Of Krrish 4,Katrina Kaif, Krrish 4,Krrish 4 Movie,Actress Katrina Kaif,Krrish 4 Movie Star Cast,Latest Telugu Movies News,Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Katrina Kaif Role in Krrish 4,Krrish 4 Movie
సినిమా వార్తలు

`క్రిష్ 4`లో క‌త్రినా కైఫ్?

దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన `క్రిష్` సిరీస్ లో ఇప్ప‌టికే మూడు చిత్రాలు వ‌చ్చాయి. `కోయ్ మిల్ గ‌యా` (2003), `క్రిష్` (2006), `క్రిష్ 3` (2013)... ఇలా ఈ సిరీస్ లో వ‌చ్చిన చిత్రాల‌న్నీ వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించాయి. క‌ట్ చేస్తే.. ఏడేళ్ళ త‌రువాత ఈ ఫ్రాంచైజీలో నాలుగో చిత్రం రాబోతోంది. `క్రిష్ 4` పేరుతో రూపొంద‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో తొలి మూడు భాగాల్లో క‌థానాయ‌కుడిగా న‌టించిన హృతిక్ రోష‌న్ నే హీరోగా న‌టిస్తుండ‌గా.. హృతిక్ తండ్రి, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాకేష్ రోష‌న్ డైరెక్ట్ చేయ‌నున్నాడు. త్వ‌ర‌లోనే ఈ సూప‌ర్ హీరో సినిమా సెట్స్ పైకి వెళ్ళ‌నుంది.

Team TFNవాట్సాప్

షేర్