
ట్యాగ్ · 1 కథనాలు


సినిమా వార్తలు
"రామారావు ఆన్ డ్యూటీ " డబుల్ షేడ్స్ క్యారెక్టర్ లో రవితేజ
బ్లాక్ బస్టర్ "క్రాక్ " మూవీ తరువాత మాస్ మహారాజా రవితేజ హీరో గా రూపొందుతున్న “ఖిలాడి “మూవీ షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసుకుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై అంచనాలు పెంచాయి. హీరో రవితేజ ప్రస్తుతం ఎస్ఎల్‌వి సినిమాస్ , RT టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై శరత్ మండవ దర్శకత్వంలో రియల్ ఇన్స్‌డెంట్స్ ఆధారంగా ఆన్ డ్యూటీ ట్యాగ్ లైన్ తో రూపొందుతున్న "రామారావు " మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. దివ్యాంశ కౌశిక్ కథానాయిక. సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నారు.