“వాలిమై “ఫస్ట్ లుక్ రిలీజ్

Thala Ajith Latest Movie Valimai First Look Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Thala Ajith,Ajith,Valimai,Valimai Movie,Valimai Film,Valimai Update,Valimai Movie Updte,Valimai Movie Latest Update,Valimai Movie News,Valimai Movie Latest News,Valimai Film Update,Thala Ajith Valimai,Ajith Valimai,Ajith Valimai Movie First Look,Valimai Movie First Look,Valimai First Look,Valimai First Look Update,Valimai First Look,Ajith Valimai First Look,Valimai First Look Latest Update,First Look Of Valimai,Thala Ajith Valimai First Look,Ajith's Valimai First Look Poster,Valimai First Look Poster,Valimai First Look Out,Valimai First Look Released,Valimai Motion Poster Is Out,Valimai Motion Poster,Valimai Movie Motion Poster,Valimai - Official Motion Poster,Ajith Kumar,H Vinoth,Zee Studios And Boney Kapoor,Valimai 2021,Valimai Teaser,Valimai New Motion Poster,Thala,Thala Ajith Kumar,Motion Poster,Thala Ajith Valimai Motion Poster,Valimai Official Motion Poster,Motion Poster of Ajith Kumar,Thala Ajith's Valimai Motion Poster,Valimai First Motion Poster Out,Valimai First Look And Motion Poster,Valimai First Motion Poster,Ajith New Movie,Ajith Latest Movie,Ajith New Movie Poster,Ajith Movies,Thala Ajith Movies,#ValimaiMotionPoster,#ValimaiFirstLook

వరస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షక, అభిమానులను అలరిస్తూ హీరో అజిత్ కోలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోగా రాణిస్తున్నారు. హీరో అజిత్ ప్రస్తుతం బే వ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్ పై హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “వాలిమై ” తమిళ మూవీ లో నటిస్తున్నారు. హీరో అజిత్ సి బి సి ఐ డి గా నటిస్తున్న ఈ మూవీ లో హ్యూమా ఖురేషి కథానాయిక. “RX 100 “మూవీ ఫేమ్ కార్తికేయ
ప్రతి నాయకుడిగా నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వాలిమై “మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. చిత్ర యూనిట్ 11 వ తేదీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. హీరో అజిత్ సూపర్ స్టైలిష్ లుక్ తో ఉన్న ఆ పోస్టర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. నిర్మాత బోనీ కపూర్ , దర్శకుడు వినోద్ , హీరో అజిత్ కాంబినేషన్ లో రూపొందిన “నెర్కొండ పార్వై “మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. యాక్షన్ సీన్స్ హైలైట్ గా రూపొందిన “వాలిమై “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.