కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

First Look Of Valimai

ట్యాగ్ · 2 కథనాలు

Thala Ajith Latest Movie Valimai First Look Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Thala Ajith,Ajith,Valimai,Valimai Movie,Valimai Film,Valimai Update,Valimai Movie Updte,Valimai Movie Latest Update,Valimai Movie News,Valimai Movie Latest
ఫస్ట్ లుక్

"వాలిమై "ఫస్ట్ లుక్ రిలీజ్

వరస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షక, అభిమానులను అలరిస్తూ హీరో అజిత్ కోలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోగా రాణిస్తున్నారు. హీరో అజిత్ ప్రస్తుతం బే వ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్ పై హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "వాలిమై " తమిళ మూవీ లో నటిస్తున్నారు. హీరో అజిత్ సి బి సి ఐ డి గా నటిస్తున్న ఈ మూవీ లో హ్యూమా ఖురేషి కథానాయిక. "RX 100 "మూవీ ఫేమ్ కార్తికేయ ప్రతి నాయకుడిగా నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Thala Ajith Starrer Valimai Movie First Look To Release On July 15th,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Thala Ajith,Ajith,Acor Ajith,Hero Ajith,Valimai,Valimai Movie,Valimai Film,Valimai Update,Valimai Movie Updte,Valimai Movie Latest Update,
ఫస్ట్ లుక్

జులై 15 'వాలిమై' ఫస్ట్ లుక్..!

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్, హెచ్ వినోద్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘వాలిమై’. పోలీస్ యాక్షన్ డ్రామాగా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈసినిమా షూటింగ్ ఇంకా పూర్తికాలేదు. టాకీ పార్ట్ మొత్తం దాదాపు పూర్తి కాగా.. ఒక యాక్షన్ సీక్వెన్స్ మాత్రం పెండింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అది కూడా త్వరగా పూర్తిచేసే పనిలో ఉన్నారు చిత్రయూనిట్. దాదాపు ఏడాదికి పైగా వాలిమై’ అప్డేట్ గురించి కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు అజిత్ అభిమానులు. ఈ ఏడాది మే 1న అజిత్ పుట్టినరోజును పురస్కరించుకుని ‘వాలిమై’ ఫస్ట్ లుక్ విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా చిత్ర ప్రమోషన్లను వాయిదా వేశారు మేకర్స్. అయితే…

TFN Adminవాట్సాప్

షేర్