కమల్ ‘విక్రమ్’ ఫస్ట్ లుక్ రిలీజ్

Lokesh Kanagaraj Action Thriller Vikram Movie First Look Is Out Now,Lokesh Kanagaraj,Lokesh Kanagaraj Movies,Lokesh Kanagaraj New Movie,Lokesh Kanagaraj Latest Movie,Lokesh Kanagaraj Latest News,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Kamal Haasan,Actor Kamal Haasan,Kamal Haasan Latest News,Kamal Haasan Movies,Kamal Haasan Latest Movie,Kamal Haasan New Movie,Vikram,Vikram Movie,Vikram Movie Updates,Vikram Movie News,Vikram Movie Latest Updates,Kamal Haasan First Look,Vikram Movie First Look,Vikram First Look,Kamal Haasan Vikram Movie First Look,Kamal Haasan Vikram,Vikram Kamal Haasan,Kamal Haasan Vikram First Look,Vikram Movie Kamal Haasan First Look,First Look Of Kamal Haasan Vikram Unveiled,First Look Of Kamal Haasan From Vikram,Lokesh Kangaraj Vikram Movie First Look,Kamal Haasan's Vikram,Kamal Haasan First Look From Vikram,Kamal Haasan's Vikram First Look,Vijay Sethupathi,Vijay Sethupathi Movies,Fahadh Faasil,Fahadh Faasil Movies,Anirudh Ravichander,Vikram First Look Poster,Vikram First Look Update,Vikram Movie First Look Poster,Kamal Haasan Vikram First Look Poster,First Look Poster Of Kamal Haasan From Vikram,Vikram First Look Out,#Vikram,#VikramFirstLook

‘ఖైదీ’ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కమల్ సొంత బ్యానర్ అయిన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్‌లో సినిమా చేస్తున్నాడు. ఇది కమలహాసన్ నటించే 232వ చిత్రం. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందే ఈ చిత్రం షూటింగ్ ఇటీవల వాయిదా పడి మళ్లీ రీసెంట్ గానే ప్రారంభమైంది. కమల్ బర్త్ డే సందర్భంగా ఆ మధ్య విడుదలైన విక్రమ్ సినిమా టీజర్ అభిమానుల్ని, ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఇక తాజాగా ఈసినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ ఫహద్ ఫాసిల్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఇక లోకేష్ దర్శకత్వంలో గత ఏడాది కార్తి హీరోగా విడుదలైన తమిళ చిత్రం ‘ఖైదీ’. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను ఇదే పేరుతో తెలుగులో డబ్ చేసి విడుదలచేయగా.. ఇక్కడ కూడా ఘన విజయం సాధించింది.
ఇటీవల ఇలయదళపతి విజయ్‌ నటించిన ‘మాస్టర్‌’ చిత్రం కూడా రిలీజ్ అయి హిట్ కొట్టింది. మరి ఈసినిమా ఎలా ఉంటుందో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 10 =