1970 ల బ్యాక్ డ్రాప్ లో “సలార్ “

Rebel Star Prabhas Starrer Salaar Movie To Showcase The Contemporary Issues Of 1970,Salaar With 1970 Backdrop Story,Salaar Movie With 1970 Backdrop Story,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Prabhas,Rebel Star Prabhas,Hero Prabhas,Actor Prabhas,Prabhas Latest News,Prabhas Latest Film Updates,Prabhas New Movie Updates,Prabhas Movie Updates,Prabhas New Movie,Prabhas Latest Movie,Prabhas Upcoming Movie,Prabhas New Movie Details,Prabhas To Play Dual Role For Salaar,Salaar,Salaar Movie,Salaar Film,Salaar Telugu Movie,Salaar Update,Salaar Movie Updates,Salaar Movie Latest Updates,Salaar Film Updates,Salaar Movie News,Salaar Movie Latest News,Salaar Prabhas,Prabhas Salaar,Prabhas Salaar Movie,Prabhas Salaar Movie Update,Prabhas Movie Salaar Shooting,Director Prashanth Neel,Salaar Movie Shooting,Salaar Movie To Showcase The Contemporary Issues Of 1970,Salaar Movie 1970 Backdrop Story,Salaar 1970 Backdrop Story,Salaar Storyline,Salaar Movie Storyline,Salaar Movie Story,Salaar Movie Backdrops,Prabhas And Prashanth Neel Movie,Prabhas And Prashanth Neel,#Salaar

రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా రూపొందుతున్న “రాధేశ్యామ్ “మూవీ ప్యాచ్ వర్క్ షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 “మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెలుగు , కన్నడ భాషలలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “సలార్ “, ఓం రౌత్ దర్శకత్వంలో తెలుగు , హిందీ భాషలలో 3D ఫార్మాట్ లో “ఆదిపురుష్ ” మూవీస్ షూటింగ్స్ లో ప్రభాస్ పాల్గొంటున్న తరుణం లో కరోనా మహమ్మారి కారణం గా షూటింగ్స్ నిలిచిపోయాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ , శృతిహాసన్ జంటగా తెరకెక్కుతున్న గ్యాంగ్ స్టర్ మూవీ “సలార్ “షూటింగ్ షెడ్యూల్ గోదావరి ఖని వద్ద కోల్ మైన్స్ లో జరిగిన విషయం తెలిసిందే. “సలార్ “మూవీ కై రెండు భారీ సెట్స్ రూపొందాయి.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.“సలార్ “మూవీ డబ్బింగ్ వెర్షన్స్ తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ కానున్నాయి. “సలార్‌” తదుపరి షెడ్యూల్‌ ఆగస్ట్ లో ప్రారంభం కానుందనీ , ఈ షెడ్యూల్‌లో ప్రభాస్ పై కొన్ని యాక్షన్ సీన్స్ ను తెరకెక్కించడానికి దర్శకుడు ప్లాన్ చేసినట్టు, 1970 ల బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న “సలార్ “మూవీ కై ఆ కాలం నాటి వాతావరణాన్ని తలపించేలా వింటేజ్‌ బైక్‌ను ప్రభాస్‌ కోసం చిత్రబృందం ప్రత్యేకంగా సిద్ధంచేసినట్లు సమాచారం.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 8 =