కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

KGF Chapter 2 Movie Release Date

ట్యాగ్ · 3 కథనాలు

Reason Behind Delay Of KGF2 Movie Release,Reason Behind KGF 2 Delay,Star Hero Behind KGF 2's Delay,KGF,KGF2,Prashant Neel Movie Update,KGF2 Release Date,Sanjay Dutt,Adheera Sanjay Dutt KGF 2,Sanjay Dutt KGF 2,KGF Chapter 2 Movie Latest Updates,KGF Ch
సినిమా వార్తలు

'కె.జి.యఫ్ 2' అందుకే ఆలస్యమవుతుందా

ఇండియన్ సినిమాలో ‘కె.జి.యఫ్’ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ‘కె.జి.యఫ్: చాప్టర్ 1’ దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికుల్ని కట్టి పడేసింది. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. సౌత్ నుంచి వచ్చిన సినిమాల్లో ‘బాహుబలి’ తరవాత ఆ స్థాయిలో అలరించిన ఏకైక చిత్రం ‘కె.జి.యఫ్’. ఇక ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Makers Of KGF2 Movie To Announce Release Date Very Soon,Hombale Films,Telugu Filmnagar,Actor Yash,Yash,Rocking Star Yash,KGF Chapter 2,KGF Chapter 2 Movie,KGF Chapter 2 Telugu Movie,KGF Chapter 2 Update,KGF Chapter 2 Movie Updates,KGF Chapter 2 Movie
రిలీజ్ అప్‌డేట్

'కె.జి.యఫ్ 2' త్వరలో కొత్త రిలీజ్ డేట్

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కిన భారీ ప్రాజెక్ట్ కె.జి.యఫ్ ఎంత సంచలనం సృష్టించిందో తెలుసుకదా. కన్నడ చలన చిత్ర చరిత్రలోనే అత్యంతభారీ బడ్జెట్‌తో రూపొందిన ‘కె.జి.యఫ్’ సంచలన విజయం సాధించింది. అంతేకాదు దేశ వ్యాప్తంగా కూడా ఈసినిమా పలు రికార్డులు క్రియేట్ చేసింది. దీంతో ఇప్పుడు రెండో భాగం మరింత సంచలనాలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. నిజానికి ఈసినిమాను ఈనెల 16న రిలీజ్ చేద్దామని డేట్ ఫిక్స్ చేశారు కానీ అప్పటికి ఈసినిమా రిలీజ్ కావడం కష్టం.. దానికితోడు థియేటర్లు కూడా పూర్తిస్థాయిలో తెరుచుకునే పరిస్థితి లేదు. దీంతో జూన్ 16 ను…

TFN Adminవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

కె.జి.యఫ్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్

సినీ లవర్స్ కు పండగే పండగ. గత ఏడాది థియేటర్స్ లేకపోవడంతో సినిమాలను చూసే అవకాశం లేకుండా పోయింది. ఇక ఈ ఏడాది మాత్రం థియేటర్లలో వరుస సినిమాలతో సందడి నెలకొననుంది. గత వారం రోజులుగా వరుసపెట్టి సినిమా రిలీజ్ ల అప్ డేట్ లు వస్తూనే ఉన్నాయి. గత ఏడాది రిలీజ్ అవ్వాల్సిన పెండింగ్ లో ఉన్న సినిమాలతో పాటు ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న సినిమాల రిలీజ్ డేట్ లు కూడా వచ్చేసాయి. ఆర్ఆర్ఆర్, ఆచార్య, సర్కారు వారి పాట లాంటి పెద్ద పెద్ద సినిమాల రిలీజ్ డేట్ లు కూడా ప్రకటించేసారు.

TFN Adminవాట్సాప్

షేర్