“గాడ్సే ” ఫస్ట్ లుక్ రిలీజ్

Satyadevs First Look From Godse Movie Is Unveiled,Godse First Look,Satyadev's First Look From Godse Movie,Satyadev's First Look From Godse,Satyadev First Look From Godse,Satyadev,Hero Satyadev,Actor Satyadev,Satyadev Movies,Satyadev New Movie,Satyadev Latest Movie,Satyadev Upcoming Movies,Satyadev Latest News,Satyadev New Movies,Satyadev Birthday,Happy Birthday Satyadev,#HBDSatyadev,Satyadev First Look From Godse Unveiled,Godse,Godse Movie,Godse Telugu movie,Godse Movie Updates,Godse Movie News,Godse Movie Latest Updates,Godse Telugu movie Updates,Godse Movie News,Godse Movie First Look,Godse First Look,Godse Telugu Movie First Look,Godse First Look Out,Satyadev Godse,Godse Satyadev,Satyadev Godse Movie First Look,Godse Movie First Look Out Now,First Look,Satyadev New movie Update,Satyadev First Look

సూపర్ హిట్ “Mr పర్ ఫెక్ట్ ” “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు “, “అత్తారింటికి దారేది “, “క్షణం “వంటి మూవీస్ లో చిన్న పాత్రలలో నటించిన సత్యదేవ్ “బ్రోచే వారెవరురా “, “ఇస్మార్ట్ శంకర్ “, సరిలేరు నీకెవ్వరు ” వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో గుర్తింపు పొందారు. “బ్లఫ్ మాస్టర్” మూవీ తో హీరోగా మారిన సత్యదేవ్ “ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య ” మూవీలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల , విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. సత్యదేవ్ ప్రస్తుతం “గుర్తుందా శీతాకాలం “, “తిమ్మరుసు “, “గాడ్సే “మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్నారు. బాలీవుడ్ మూవీ “రామ్ సేతు “లో సత్యదేవ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సి కె స్క్రీన్స్ బ్యానర్ పై గోపి గణేష్ దర్శకత్వంలో సత్యదేవ్ , ఐశ్వర్య లక్ష్మి జంటగా యాక్షన్ థ్రిల్లర్ “గాడ్సే ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నాజర్ , సాయాజీ షిండే , ఆదిత్య మీనన్ ముఖ్య పాత్రలలో నటిస్తున్న ఈ మూవీ కి కాలభైరవ సంగీతం అందిస్తున్నారు. హీరో సత్యదేవ్ బర్త్ డే సందర్భంగా “గాడ్సే ” మూవీ యూనిట్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. హీరోసత్యదేవ్ తీక్షణ లుక్ తో ఉన్న ఆ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ “గాడ్సే ” మూవీకి సమర్పకునిగా వ్యవహరించడం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × one =