‘శ్యామ్ సింగ రాయ్’ ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్

Natural Star Nani Starrer Shyam Singha Roy Movie Enters In Its Last Schedule Of Shooting,Shyam Singha Roy Updates,Shyam Singha Roy Latest Updates,Telugu Filmnagar,Nani,Actor Nani,Hero Nani,Natural Star Nani,Nani’s Shyam Singha Roy,Natural Star Nani Shyam Singha Roy Movie Final Schedule,Natural Star Nani Latest News,Nani Movies,Nani New Movie,Nani Latest Movie,Nani Next Movie,Shyam Singha Roy,Shyam Singha Roy Movie,Shyam Singha Roy Telugu Movie,Shyam Singha Roy Movie Updates,Shyam Singha Roy Movie Latest News,Nani Resumes The Final Schedule Of Shyam Singha Roy,Shyam Singha Roy Final Schedule,Nani's Shyam Singha Roy Final Schedule In Hyderabad,Shyam Singha Roy Final Schedule Update,Shyam Singha Roy Final Shooting Schedule Begins,Shyam Singha Roy Final Schedule Begins,Shyam Singha Roy Final Shooting Begins,Shyam Singha Roy Final Schedule Started,Shyam Singha Roy Final Schedule Begins In Hyderabad,Sai Pallavi,Nani And Sai Pallavi Movie,Final Schedule Of Shyam Singha Roy,Final Schedule Of Shyam Singha Roy Started,Final Schedule of Shyam Singha Roy Begins,#ShyamSinghaRoy

టాక్సీవాలా దర్శకుడు రాహుల్‌ సంకీర్త్యన్‌ దర్శకత్వంలో నాని శ్యామ్ సింగరాయ్‌ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుండగా సెకండ్ వేవ్ వల్ల షూట్ కు బ్రేక్ పడింది. ఇక మళ్లీ నార్మల్ పరిస్థితులు రావడంతో అందరూ షూటింగ్స్ స్టార్ట్ చేస్తుండటంతో నాని కూడా షూట్ కు రెడీ అయ్యాడు. ఈనేపథ్యంలోనే నేడు శ్యామ్ సింగ రాయ్ షూటింగ్ ను స్టార్ట్ చేశారు. ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తయింది.. లాక్ డౌన్ ముందు వరకూ హైద్రాబాద్ లోనే వేసిన స్పెషల్ సెట్ లో చాాలా వరకూ షూటింగ్ జరిపారు. లాస్ట్ షెడ్యూల్ ను నేటి నుండి ప్రారంభించగా.. ఈ షెడ్యూల్ ను మాత్రం ఎలాంటి బ్రేక్ లు తీసుకోకుండా వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో సాయిప‌ల్లవి, కృతి శెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ ఎస్‌. బోయ‌న‌ప‌ల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మ‌‌డోన్నా సెబాస్టియ‌న్, రాహుల్ ర‌వీంద్ర‌న్‌, ముర‌ళీ శ‌ర్మ కీల‌క పాత్రల్లో నటిస్తున్నారు. మిక్కీ జే మేయ‌ర్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ కాగా.. స‌ను జాన్ వ‌ర్ఘీస్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా, న‌వీన్ నూలి ఎడిట‌ర్‌గా ప‌ని చేస్తున్నారు.

మరోవైపు శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా “టక్ జగదీష్” సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా ఎప్పుడో షూటింగ్ ను పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. తువర్మ, ఐశ్వర్యా రాజేష్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాను… సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇంకా అంటే సుందరానికి సినిమా కూడా చేస్తున్నాడు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + twenty =