
షూటింగ్ అప్డేట్
ట్యాగ్ · 1 కథనాలు


టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సంకీర్త్యన్ దర్శకత్వంలో నాని శ్యామ్ సింగరాయ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుండగా సెకండ్ వేవ్ వల్ల షూట్ కు బ్రేక్ పడింది. ఇక మళ్లీ నార్మల్ పరిస్థితులు రావడంతో అందరూ షూటింగ్స్ స్టార్ట్ చేస్తుండటంతో నాని కూడా షూట్ కు రెడీ అయ్యాడు. ఈనేపథ్యంలోనే నేడు శ్యామ్ సింగ రాయ్ షూటింగ్ ను స్టార్ట్ చేశారు. ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తయింది.. లాక్ డౌన్ ముందు వరకూ హైద్రాబాద్ లోనే వేసిన స్పెషల్ సెట్ లో చాాలా వరకూ షూటింగ్ జరిపారు. లాస్ట్ షెడ్యూల్ ను నేటి నుండి ప్రారంభించగా.. ఈ షెడ్యూల్ ను మాత్రం ఎలాంటి బ్రేక్ లు తీసుకోకుండా వీలైనంత…