నితిన్ బర్త్ డే సెలబ్రేషన్స్ లో స్పెషల్ ఎట్రాక్షన్

Youth Star Nithiin Birthday Gets Special Attraction,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Youth Star Nithiin,Nithiin,Actor Nithiin,Hero Nithiin,Youth Star Nithiin Birthday,Nithiin Birthday,Nithiin Birthday Gets Special Attraction,Youth Star Nithiin Celebrates His Birthday With His Dear Friends And Family,Nithiin Birthday Special Attraction,Ram Veerapaneni,Singer Sunitha,Sunitha,Shalini Kandukuri,HBD Nithiin,Maestro,Nithiin Birthday Celebrations,Singer Sunitha Pair Attended For Nithiin Birth Day Party,Birth Day Party,Nithiin Birth Day Celebrations,Nithiin Birthday Pics,Shalini,Hero Nithiin Birthday Celebrations Photos,Singer Sunitha And Ram Special Attraction For Nithiin Birth Day Party,Nithiin Birth Day Party Latest Photos,Actor Nithin Birthday Celebration Photos,Youth Star Nithin Birthday Bash Party Photos

సూపర్ హిట్ “జయం ” మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన నితిన్ పలు సూపర్ హిట్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. హీరో నితిన్ కథానాయకుడిగా రూపొందిన “రంగ్ దే!” మూవీ సూపర్ హిట్ టాక్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. హీరో నితిన్ ప్రస్తుతం బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “అంధాధున్ “తెలుగు రీమేక్ మూవీ లో నటిస్తున్నారు. “పవర్ పేట ” మూవీ కి హీరో నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మంగళవారం (మార్చి 30 ) హీరో నితిన్ తన 38 వ పుట్టిన రోజు ను ఇంటి సభ్యులు , అత్యంత సన్నిహితులతో తన ఇంటి వద్ద గ్రాండ్ గా జరుపుకున్నారు. నితిన్ బర్త్ డే కు సింగర్ సునీత తన భర్త (రామ్ ) తో హాజరయ్యారు. ఆ సెలబ్రేషన్స్ లో నవ దంపతులు (రామ్ , సునీత )స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. హీరో నితిన్ బర్త్ డే ఫొటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. రామ్ , సునీత వెడ్డింగ్ లో నితిన్ దంపతులు సందడి చేసిన విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.