సమంత ఫేవరేట్ సాంగ్ “ఏవో ఏవో కలలే “

Samantha Akkineni Reveals Her Favorite Song From Love Story Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Samantha Akkineni,Actress Samantha Akkineni,Heroine Samantha Akkineni,Samantha Akkineni Shares Her Favourite Song From Love Story,Naga Chaitanya And Sai Pallavi's Love Story,Naga Chaitanya,Actor Naga Chaitanya,Sai Pallavi,Actress Sai Pallavi,Love Story,Love Story Movie,Love Story Telugu Movie,Love Story Songs,Love Story Movie Songs,Love Story Telugu Movie Songs,Evo Evo Kalale,Evo Evo Kalale Song,Love Story Evo Evo Kalale Song,Samantha Akkineni Reveals Her Favorite Song,Samantha Akkineni Favorite Song,Samantha Akkineni About Love Story,Samantha On Evo Evo Kalale,Samantha Favourite Song

అమిగో క్రియేషన్స్ , శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్స్ పై శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా తెలంగాణ నేపథ్యం లో రూపొందిన “లవ్ స్టోరీ “మూవీ భారీ అంచనాలతో ఏప్రిల్ 16 వ తేదీ రిలీజ్ కానుంది. , దేవయాని, రావు రమేష్ , పోసాని ముఖ్య పాత్రలలో నటించారు. సిహెచ్ పవన్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పైఆసక్తిని కలిగించాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“లవ్ స్టోరీ “మూవీ లోని నాలుగో సాంగ్ “ఏవో ఏవో కలలే ” సూపర్ స్టార్ మహేష్ బాబు చేతులమీదుగా ఈ రోజు రిలీజ్ అయ్యింది. ఆ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుని 5 గంటల్లో వన్ మిలియన్ వ్యూస్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. “లవ్ స్టోరీ ” మూవీ లో తన ఫేవరేట్ సాంగ్ “ఏవో ఏవో కలలే ” అంటూ స్టార్ హీరోయిన్ సమంత ట్వీట్ చేశారు. దర్శకుడు శేఖర్ కమ్ముల , హీరో నాగచైతన్య ఫస్ట్ కాంబినేషన్ లో రూపొందిన “లవ్ స్టోరీ “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బ్లాక్ బస్టర్ “ఫిదా “మూవీ తరువాత శేఖర్ కమ్ముల , టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి కాంబినేషన్ లో “లవ్ స్టోరీ “మూవీ తెరకెక్కింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 5 =