‘సుల్తాన్’ ట్రైలర్ రిలీజ్

Sulthan Telugu Movie Trailer Is Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,SULTHAN - Official Trailer Telugu,Karthi,Bakkiyaraj Kannan,Karthi,Sulthan,Rashmika,Rashmika Mandanna,Sulthan Trailer,Karthi Next Movie,Karthi New Movie,Sulthan Official Teaser,Sulthan,Sulthan Telugu Movie,Sulthan Movie,Sulthan Movie Latest News,Sulthan Movie News,Sulthan Update,Sulthan Film Update,Karthi Sulthan,Sulthan Trailer Telugu,Sulthan Movie Trailer Telugu,Karthi Sulthan Trailer,Karthi Sulthan Trailer Telugu,Karthi Sulthan Movie Trailer,Karthi Sulthan Telugu Movie Trailer,Sulthan Official Trailer Telugu,Sulthan Movie Official Trailer,Sulthan Trailer Released,Sulthan Trailer Out,Sulthan Trailer Out Now,Sulthan Trailer Unvieled,Official Trailer Of Karthi Sulthan​,Hero Karthi New Movie Trailer,Karthi Sulthan Latest Trailer,#SulthanTrailer

రెమో ఫేమ్‌ బక్కియరాజ్‌ కణ్ణన్‌ దర్శకత్వంలో కార్తీ, రష్మిక హీరో హీరోయిన్స్ గా వస్తున్న సినిమా ‘సుల్తాన్’. ఏప్రిల్ 2న ఈసినిమా రిలీజ్ కానుంది. ఈనేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక ట్రైలర్ కూడా బాగానే ఆకట్టుకుంటుంది. 100 మంది రౌడీలు ఉన్న ఓ స్థానంలోకి కార్తి వెళ్తాడు. అక్కడ వాళ్లతో కలిసిపోయి.. వాళ్లను ఎలా కాపాడాడు అనేది కథ అని అర్థమవుతుంది. ‘రౌడీలయితే భయపడాలా..?’ అంటూ హీరోయిన్‌ చెప్పే డైలాగులు చూస్తుంటే రష్మిక రెబల్‌ అమ్మాయిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ‘వందమంది రౌడీలను మేనేజ్‌ చేస్తున్నాను.. ఇది చూపులతోనే చంపేస్తుంది..’ అంటూ కార్తీ చెప్పే డైలాగులు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి.

డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.ఆర్. ప్రకాష్ బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంగీతం వివేక్ మెర్విన్ అందిస్తుండగా.. ఎడిటింగ్: అంతొనీ, సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్ గా పనిచేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + sixteen =