కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Karthi Next Movie

ట్యాగ్ · 3 కథనాలు

Karthi Pens A Heartfelt Note As His Favourite Film Completes 15 Years,Actor Karthi Pens Heartfelt Note,Actor Karthi Paruthiveeran Completes 15 Years,Karthi Paruthiveeran Completes 15 Years,Karthi Paruthiveeran Movie Completes 15 Years,15 Years For Pa
సినిమా వార్తలు

15 వసంతాల తమిళ మూవీ "పరుత్తి వీరన్"

స్టూడియో గ్రీన్ బ్యానర్ పై అమీర్ దర్శకత్వంలో తెరకెక్కిన "పరుత్తి వీరన్"(2007 )మూవీ తో స్టార్ హీరో సూర్య సోదరుడు కార్తీ కథానాయకుడిగా కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. ప్రియమణి కథానాయిక. బెస్ట్ ఫిల్మ్ , ఈ మూవీ ని అద్భుతంగా తెరకెక్కించిన అమీర్ బెస్ట్ డైరెక్టర్ , అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన కార్తీ బెస్ట్ యాక్టర్ , ప్రియమణి బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. ప్రియమణి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డు అందుకున్నారు. పలు సూపర్ హిట్ మూవీస్ తో కోలీవుడ్ ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులను కూడా అలరిస్తూ కార్తీ స్టార్ హీరోగా రాణిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Karthi Starrer Sardhar Movie First Look Is Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Karthi,Hero Karthi,Actor Karthi,Karthi New Movie,KarthiLatest Movie,Karthi Movies,Karthi
ఫస్ట్ లుక్

కార్తీ "సర్దార్ " ఫస్ట్ లుక్ రిలీజ్

తమిళ స్టార్ హీరో సూర్య సోదరుడు కార్తీ సూపర్ హిట్ "పరుత్తివీరన్ "మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి కార్తీ ప్రేక్షకులను ఆకట్టుకుని బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. "పరుత్తివీరన్ "మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్"మల్లిగాడు "మూవీ తో తెలుగు ప్రేక్షకులను అలరించారు. కార్తీ హీరోగా రూపొందిన పలు సూపర్ హిట్ తమిళ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ ఘనవిజయం సాధించాయి. హీరో కార్తీ కి తమిళ ఫ్యాన్స్ తో పాటు తెలుగు లో కూడా ఫ్యాన్స్ అధికమే.

Team TFNవాట్సాప్
Sulthan Telugu Movie Trailer Is Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,SULTHAN - Official Trailer Telugu,Karthi,Bakkiyaraj Kannan,Karthi,Sulthan,Rashmika,Rashmika Mandann
ట్రైలర్ & టీజర్

'సుల్తాన్' ట్రైలర్ రిలీజ్

రెమో ఫేమ్‌ బక్కియరాజ్‌ కణ్ణన్‌ దర్శకత్వంలో కార్తీ, రష్మిక హీరో హీరోయిన్స్ గా వస్తున్న సినిమా 'సుల్తాన్'. ఏప్రిల్ 2న ఈసినిమా రిలీజ్ కానుంది. ఈనేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్

షేర్