“వకీల్ సాబ్ ” ట్రైలర్ ముందుగా థియేటర్స్ లో రిలీజ్

Power Star Pawan Kalyan Vakeel Saab Movie Trailer All Set To Release In Theatres First,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Power Star Pawan Kalyan,Pawan Kalyan,Actor Pawan Kalyan,Hero Pawan Kalyan,Pawan Kalyan Vakeel Saab,Vakeel Saab,Vakeel Saab Movie,Vakeel Saab Film,Vakeel Saab Telugu Movie,Vakeel Saab Movie Telugu,Vakeel Saab Update,Vakeel Saab Movie Latest News,Vakeel Saab Movie Latest Updates,Vakeel Saab Trailer,Vakeel Saab Movie Trailer,Vakeel Saab Telugu Movie Trailer,Pawan Kalyan Vakeel Saab Trailer,Vakeel Saab Trailer Update,Vakeel Saab Trailer News,Vakeel Saab Trailer To Release In Theatres,Vakeel Saab Trailer Release In Theatres First,Vakeel Saab Trailer Release Update,Pawan Kalyan Vakeel Saab Trailer In Theatres First,Vakeel Saab Trailer In Theatres,SS Thaman,#VakeelSaab

బోనీ కపూర్ సమర్పణ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , బేవ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్స్ పై వేణు శ్రీ రామ్ దర్శకత్వం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,శృతి హాసన్ జంటగా రూపొందిన కోర్ట్ డ్రామా “వకీల్ సాబ్ “మూవీ ఏప్రిల్ 9 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో నివేద థామస్ , అంజలి , అనన్య నాగళ్ళ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. బాలీవుడ్ సూపర్ హిట్ “పింక్ ” మూవీ కి తెలుగు రీమేక్ గా “వకీల్ సాబ్ “మూవీ రూపొందింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపొందిన “వకీల్ సాబ్ “మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా జరపడానికి నిర్ణయించారు. “వకీల్ సాబ్ ” ప్రమోషన్స్ కూడా భారీ ఎత్తున చేపట్టారు. “వకీల్ సాబ్ ” మూవీ ట్రైలర్ మార్చి 29 వ తేదీ 5:30 PM కు థియేటర్స్ లో , 6:30 PM కు యూట్యూబ్ లో రిలీజ్ కానుంది. హీరో పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ గా రూపొందిన “వకీల్ సాబ్” పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 3 =