కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Pawan Kalyan Vakeel Saab Trailer

ట్యాగ్ · 3 కథనాలు

Vakeel Saab Movie Trailer,Vakeel Saab Telugu Movie Trailer,Vakeel Saab Trailer,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Tollywood Latest News,Pawan Kalyan Vakeel Saab Trailer,Powerstar Pawan Kalyan Vakee
ట్రైలర్ & టీజర్

'వకీల్ సాబ్' ట్రైలర్ రిలీజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న వకీల్ సాబ్ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈయన కోసం అభిమానులు మూడేళ్లుగా చూస్తున్నారు. అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ కూడా వకీల్ సాబ్ కోసం చూస్తున్నారుఅప్పుడెప్పుడో 2018 సంక్రాంతికి అజ్ఞాతవాసి చేసిన తర్వాత రాజకీయాల్లో బిజీ అయిపోయాడు పవర్ స్టార్. ఆ తర్వాత ఈయన సినిమాలు చేయలేదు. మళ్లీ ఇన్నేళ్ళకు వకీల్ సాబ్ సినిమాతో వస్తున్నాడు. బాలీవుడ్‌లో సూపర్ హిట్టైన ‘పింక్’ సినిమాను తెలుగులో రీమేక్ చేసాడు దర్శకుడు వేణు శ్రీరామ్. అయితే ఇక్కడ నేటివిటీకి తగ్గట్టు.. పవన్ స్టామినాకు తగ్గట్టు కథలో చిన్న మార్పులు చేసి ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్…

TFN Adminవాట్సాప్
Mega Family Announces Back To Back Movie Updates To Their Fans,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Ram Charan Announces Mega Surprise To Fans,RRR New Poster,Pawan Kalyan,Chira
సినిమా వార్తలు

మెగా ఫ్యాన్స్ కు బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్

ఈరెండు రోజులు మెగా ఫ్యామిలీ కి పండగే. రేపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు ఈరోజు నుండే సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ సందడి చేస్తున్నారు. ఇక అభిమానులకు రామ్ చరణ్ కూడా ఫ్యాన్స్ కు ఒక రోజు ముందే తను నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా నుండి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చాడు. ఇక ఇదిలా ఉండగా మరో రెండు రోజులు మెగా ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ లు ఉన్నట్టు తెలుస్తుంది. ఈవిషయం ఎవరో కాదు చరణ్ స్వయంగా అభిమానులతో చెప్పడంతో అభిమానులు సంతోషంలో ఉన్నారు.

TFN Adminవాట్సాప్
Power Star Pawan Kalyan Vakeel Saab Movie Trailer All Set To Release In Theatres First,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Power Star Pawan Kalyan,Pawan Kalyan,Actor Pawan Kal
ట్రైలర్ & టీజర్

"వకీల్ సాబ్ " ట్రైలర్ ముందుగా థియేటర్స్ లో రిలీజ్

బోనీ కపూర్ సమర్పణ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , బేవ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్స్ పై వేణు శ్రీ రామ్ దర్శకత్వం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,శృతి హాసన్ జంటగా రూపొందిన కోర్ట్ డ్రామా “వకీల్ సాబ్ “మూవీ ఏప్రిల్ 9 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో నివేద థామస్ , అంజలి , అనన్య నాగళ్ళ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. బాలీవుడ్ సూపర్ హిట్ “పింక్ ” మూవీ కి తెలుగు రీమేక్ గా “వకీల్ సాబ్ “మూవీ రూపొందింది.

Team TFNవాట్సాప్

షేర్