కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Rana Daggubati and Miheeka Bajaj

ట్యాగ్ · 3 కథనాలు

సినిమా వార్తలు

రానా మిహికాల 'గోల్డెన్ బంధం'

ఈ కరోనా టైంలో చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీస్ పెళ్లిళ్లు జరుగగా అందులో రానాది ఒకటి. లాక్‌డౌన్ స‌మ‌యంలో కొద్ది మ‌ద్ది అతిథుల మ‌ధ్య రానా- మిహికా బ‌జాజ్‌లు పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఆగ‌స్ట్ 8న వీరి వివాహం సింపుల్‌గా జరిగింది. అప్పట్లో వారి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి. అంతేకాదు అప్పటినుండి వారిద్దరి స్వీట్ మూమెంట్స్ కు సంబంధించి ఫొటోలు అప్పుడప్పుడు వారు తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే వుంటారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రానా కోసం అంటున్న మిహికా

అసలు పెళ్లి చేసుకుంటాడా అనుకున్న రానా పెళ్లి చేసుకొని మిగిలిన హీరోలకు పెద్ద షాకే ఇచ్చాడు. ఈ కరోనా టైంలో చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీస్ పెళ్లిళ్లు జరుగగా అందులో రానాది ఒకటి. లాక్‌డౌన్ స‌మ‌యంలో కొద్ది మ‌ద్ది అతిథుల మ‌ధ్య రానా- మిహికా బ‌జాజ్‌లు పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఆగ‌స్ట్ 8న వీరి వివాహం సింపుల్‌గా జరిగింది. అప్పట్లో వారి పెళ్లి ఫొటోలు.. వ్రతం ఫొటోలు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి. ఇప్పుడు మరోఫొటో వైరల్ అవుతుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రానా వివాహానికి వేదిక ఖరారు..!

టాలీవుడ్‌ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌లలో ఒకరైన రానా పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది. డిసెంబర్ లో పెళ్లి అనుకున్నారు.. కానీ ఆగష్ట్ 8 వ తేదీన పెళ్లి డేట్ ను ఫిక్స్ చేశారు. ఈ నేపథ్యంలో రానా - మిహీకా ల పెళ్లి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయట. ముందు వీరి పెళ్లి రామానాయుడు స్టూడియోస్ లో చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఇరు కుటుంబసభ్యులు మాట్లాడుకొని ఫైనల్ మరో వేదికను నిర్ణయించుకున్నారట.

TFN Adminవాట్సాప్

షేర్