హీరో అజిత్ లాంగ్ బైక్ ట్రిప్

Thala Ajith Once Again Plans For A Long Bike Ride,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Thala Ajith,Hero Thala Ajith,Actor Ajith,Ajith,Thala Ajith New Movie,Thala Ajith Latest News,Thala Ajith Latest Movie News,Thala Ajith Goes On Road Trip To Sikkim,Thala Ajith Bike Pictures Go Viral On Social Media,Thala Ajith Bike Pics,Thala Ajith Sikkim Road Trip,Thala Ajith Viral Road Trip Photos,Thala Ajith Road Trip,Valimai,Valimai Movie,Thala Ajith Bike Ride,Thala Ajith Road Trip To Sikkim

వరస బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరిస్తూ హీరో అజిత్ కోలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోగా రాణిస్తున్నారు. స్టార్ హీరో అజిత్ ప్రస్తుతం హెచ్ వినోత్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “వాలిమై “తమిళ మూవీ లో నటిస్తున్నారు. “వాలిమై ” మూవీ రీసెంట్ గా హైదరాబాద్ షూటింగ్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. మొరాకో దేశం లో జరిగే ఫైనల్ షూటింగ్ షెడ్యూల్ తో “వాలిమై ” మూవీ షూటింగ్ కంప్లీట్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బైక్ రేసర్ అజిత్ స్పోర్ట్స్ బైక్స్ మీద ఆసక్తి చూపుతారన్న విషయం తెలిసిందే. పలు రేసింగ్ ఈవెంట్స్ లో పాల్గొన్న స్టార్ హీరో అజిత్ ఇప్పుడు ఒక 4000 కిలోమీటర్ల రోడ్ ట్రిప్ కు ప్లాన్ చేశారు. తన స్పోర్ట్స్ బైక్ లో ప్రయాణిస్తున్న అజిత్ వారణాసి లో కనిపించారు. అక్కడ నుండి సిక్కిం వెళతారు. తమ అభిమాన హీరో డేరింగ్ రోడ్ ట్రిప్ కు ఆనందం వ్యక్తం చేశారు. సిక్కిం నుండి చెన్నై చేరుకున్నాక అజిత్ “వాలిమై ” మూవీ షూటింగ్ లో పాల్గొంటారు. సూపర్ హిట్ “నెర్కొండ పార్వై ” మూవీ తరువాత దర్శకుడు వినోత్ , హీరో అజిత్ కాంబినేషన్ లో రూపొందుతున్న “వాలిమై “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + nine =