కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Thala Ajith Bike Ride

ట్యాగ్ · 2 కథనాలు

Thala Ajith Visits Taj Mahal In Agra On His Bike Trip,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Thala Ajith Latest News,Thala Ajith Movie Updates,Valimai Thala Ajith First Glimpse,Thala Ajith Valimai Movie First Glimpse,Ajith First Glimpse,Thala Aji
సినిమా వార్తలు

ఆగ్రా లో హీరో అజిత్

జీ స్టూడియోస్ సమర్పణలో బే వ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్ పై హెచ్ వినోద్ దర్శకత్వంలో అజిత్ కుమార్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ “వాలిమై” మూవీ 2022 సంవత్సరం సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషి కథానాయిక. అజిత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ మూవీ లో హీరో కార్తికేయ ఒక నెగటివ్ రోల్ లో నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “వాలిమై” మూవీ ఫస్ట్ లుక్ , మోషన్ పోస్టర్ , ఫస్ట్ సింగిల్ , కార్తికేయ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. బైక్ రేసింగ్ మరియు పవర్ ఫుల్ డైలాగ్స్ , యాక్షన్ ఎపిసోడ్స్ తోరూపొందిన “వాలిమై” ఫస్ట్ గ్లింప్స్…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

హీరో అజిత్ లాంగ్ బైక్ ట్రిప్

వరస బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరిస్తూ హీరో అజిత్ కోలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోగా రాణిస్తున్నారు. స్టార్ హీరో అజిత్ ప్రస్తుతం హెచ్ వినోత్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ "వాలిమై "తమిళ మూవీ లో నటిస్తున్నారు. "వాలిమై " మూవీ రీసెంట్ గా హైదరాబాద్ షూటింగ్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. మొరాకో దేశం లో జరిగే ఫైనల్ షూటింగ్ షెడ్యూల్ తో "వాలిమై " మూవీ షూటింగ్ కంప్లీట్ కానుంది.

Team TFNవాట్సాప్

షేర్