టాలీవుడ్ లో సముద్ర ఖని విలన్ గా బిజీ

Actor Samuthirakani Gets Busy In Tollywood With Back To Back Movies,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Actor Samuthirakani,Samuthirakani,Samuthirakani Gets Busy In Tollywood,Samuthirakani Tollywood Movies,Samuthirakani Back To Back Movies,Samuthirakani In Pawan Kalyan And Rana Multi Starrer,Samuthirakani In Pawan Kalyan Movie,Samuthirakani New Movie News,Samuthirakani In Pawan Kalyan And Rana Film,Samuthirakani New Movie Details,Samuthirakani Upcoming Movie News

యాక్టర్ , డైరెక్టర్ గా పలు సూపర్ హిట్ తమిళ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న సముద్రఖని “శంభో శివ శంభో “, “జండా పై కపిరాజు “మూవీస్ తో దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే.పలు తమిళ మూవీస్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా , నెగటివ్ రోల్స్ లో కూడా నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సముద్రఖని “విచారణై “తమిళ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బ్లాక్ బస్టర్ “అల .. వైకుంఠపురములో ..” మూవీ లో అప్పల నాయుడు , సూపర్ హిట్ “క్రాక్ “మూవీ లో కటారి కృష్ణ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సముద్ర ఖని ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. టాలెంటెడ్ యాక్టర్ సముద్ర ఖని ప్రస్తుతం 5 తమిళ , “రౌద్రం రణం రుధిరం “తెలుగు మూవీ లో నటిస్తున్నారు. సముద్ర ఖని ఇప్పుడు మరో మూవీ లో విలన్ క్యారెక్టర్ కు ఎంపిక అయినట్టు సమాచారం. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ K చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా హీరోలుగా మలయాళ సూపర్ హిట్ “అయ్యప్పనుమ్ కోషియమ్ “మూవీ తెలుగు రీమేక్ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో సముద్ర ఖని నెగటివ్ రోల్ లో నటించనున్నారని సమాచారం. టాలీవుడ్ లో సముద్ర ఖని విలన్ గా బిజీ అవుతున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 1 =