విజయ్ సేతుపతి పెన్సిల్ స్కెచ్

Vijay Sethupathi Shares His Beautiful Sketch Image Gifted To Him On His Birthday On Instagram,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Vijay Sethupathi,Actor Vijay Sethupathi,hero Vijay Sethupathi,Vijay Sethupathi Sketch Image,Vijay Sethupathi Birthday Gift,Vijay Sethupathi Birthday Gift Sketch Image,Vijay Sethupathi Hand Drawn Sketch Birthday Gift,Vijay Sethupathi Pencil Sketch Image,Vijay Sethupathi Latest News,Vijay Sethupathi Movie News

హీరో , విలన్ , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విజయ్ సేతుపతి కోలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోగా కొనసాగుతున్నారు. “సుందర పాండియన్ ” మూవీ కి బెస్ట్ విలన్ గా తమిళనాడు స్టేట్ అవార్డ్ అందుకున్న విజయ్ “విక్రమ్ వేద “, “96 ” మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. “సైరా నరసింహా రెడ్డి “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన విజయ్ “ఉప్పెన “మూవీ లో ఒక కీలక పాత్ర తో ప్రేక్షకులను అలరించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రస్తుతం 7 తమిళ , ఒక హిందీ , ఒక మలయాళ మూవీస్ లో నటిస్తున్నారు. విజయ్ తన బర్త్ డే ను జనవరి 16 వ తేదీ గ్రాండ్ గా జరుపుకున్నారు. సినీ ప్రముఖులు , అభిమానులు విజయ్ కు బర్త్ డే శుభాకాంక్షలు అందజేశారు. విజయ్ బర్త్ డే సందర్భంగా తన పెన్సిల్ స్కెచ్ ను గిఫ్ట్ గా అందుకున్నారు. బ్యూటిఫుల్ పెన్సిల్ ఆర్ట్ అంటూ తన పెన్సిల్ స్కెచ్ ఫోటో ను విజయ్
ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ ఫోటో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 3 =