రకుల్ ప్రీత్ స్వీట్ మెమొరీ

Rakul Preet’s Sweet Memory,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Rakul Preet Singh,Rakul Preet Singh Latest News,Rakul Preet Singh New Movie News,Rakul Preet Singh Latest Film Details,Rakul Preet Singh Upcoming Movie Details On Cards,Rakul Preet Singh Latest Project News

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ , రకుల్ ప్రీత్ సింగ్ జంటగా తండ్రీ కొడుకుల ఎమోషన్ నేపథ్యం లో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “నాన్నకు ప్రేమ తో”మూవీ 2016 సంవత్సరం జనవరి 13 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. జగపతి బాబు , రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. హీరోఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా నంది , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“నాన్నకు ప్రేమ తో”మూవీలో NRI క్యారెక్టర్ లో నటించిన హీరో ఎన్టీఆర్ తన స్టైలిష్ లుక్స్ తో ప్రేక్షకులను అలరించారు. నటన కు ప్రాధాన్యత ఉన్న దివ్య పాత్రతో హీరోయిన్ రకుల్ ప్రీత్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “నాన్నకు ప్రేమ తో”మూవీ నేటితో 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. ఆ సందర్భంగా హీరోయిన్ రకుల్ స్వీట్ మెమొరీ ని గుర్తుకు చేసుకుని ఆనందం తో 5ఇయర్స్ ఆఫ్ దివ్య @ తారక్ 9999#నాన్నకు ప్రేమతో అంటూ సోషల్ మీడియా లో ఒక వీడియో ను షేర్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 3 =